Top Amazing And Unkown Facts In Telugu

0
66
views

Top unkown facts in Telugu – In this post i have shared some amazing and interesting facts in telugu, you can know about the latest facts around the world. The facts i have shared here are in our local language Telugu. Read the full article and know about the latest Amazing and Interesting facts around the world. Thank you.

Top Unkown Facts In Telugu 

 1. ఫ్రెండ్స్ కె.జి.ఎఫ్. స్టార్ యశ్ రియల్ పేరు నవీన్ కుమార్ గౌడా, మరి సుపర్ స్టార్ యశ్ తండ్రి గారు ఒక బస్ డ్రైవర్, ఇంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికి కూడా యశ్ వాళ్ళ నాన్న గారు డ్రైవర్ జాబ్ ఇప్పటికి చేస్తారు. ఫ్రెండ్స్ మీకు తెలుసా యశ్ ఫేవరేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మరి కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అవును ఫ్రెండ్స్ దీనిని యశ్ ఏ.. రివీల్ చేసారు. మరి అమితాబ్ బచ్చన్ 90’S సినిమాలు చూసి కె.జి.ఎఫ్ సినిమాలో క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్ కె.జి.ఎఫ్ మూవి ఒక్కొక్క సీన్ కోసం నెలల కొద్ది ప్రిపరేషన్ చేసేవారు మరి కె.జి.ఎఫ్ ప్రతి యాక్షన్ సీన్ స్వంతంగా యశ్ ఏ.. చేయడం జరిగింది ఉంది కదా ఫ్రెండ్స్ యశ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్.
 2. ఫ్రెండ్స్ మన అందరికి తెలుసు యాండ్రాయిడ్ మొబైల్స్ తో పోల్చుకుంటే Iphones ధర 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరి ప్రతి Iphones రాయలటి గా ఉంటాయి మరి ఎక్కువగా Iphones లను సెలెబ్రిటీస్ వాడుతారు, కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రతి సెలెబ్రిటీస్ Iphones నే ఎక్కువగా ఎందుకు వాడుతారు మరి మార్కెట్ లో దీని కన్న ఎక్కువ ధరతో స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పటి కూడా Iphones నే ఎందుకు వాడుతారు అని ఈ ప్రశ్న మీకు వచ్చిండచ్చు రైట్ కాని ఫ్రెండ్స్ సెక్యూరిటి విషయంలో యాండ్రెడ్ ఓఎస్, ను Iphone  ఓఎస్ తో పోల్చుకుంటే Iphones ఓఎస్ ఏ ఎక్కువ ప్రైవేసి ఉంటుంది మరి దీని కారణంగా చాల మంది సెలెబ్రటీస్ ముందు Iphones నే ప్రధాన్యతనిస్తారు. ఫ్రెండ్స్ మీరు ఏ మొబైల్ వాడుతారు కింద కమెంట్స్ లో తప్పకుండ తెలియజేయండి.
 3. ఫ్రెండ్స్ మన భారత దేశంలో చాల ట్రైన్స్ ఎలక్ట్రిసిటి తో కాకుండ డీసిల్ పై నడుస్తాయి రైట్ కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా ఫ్యూల్ లో కదిలే బండి యొక్క మైలేజ్ ఎంతుంటుందో మీకు తెలుసా , బహుషా తెలియక పోవచ్చు రైట్, ఫ్రెండ్స్ ట్రైన్ లో 3 రకాల డీజల్ ట్యాంకులు ఉంటాయి ఒకటి 5000లీటర్లుది, 5500 లీటర్లు ది మరి 6000లీటర్లు డీజల్ ట్యాంకులు ఉంటాయి. మరి ఒక్కొ ట్రైన్ కు దాదాపుగా 24 నుండి 25 బోగీలు ఉంటాయి మరి దాని ప్రకారంగా చూసుకుంటే ఒక్క కిలోమీటర్ ముందుకు పోవాలంటే 6 లీటర్ల డీజల్ అవసరం పడుతుంది, మరి గూడ్స్ ట్రైన్ కు దాని లోడ్డ ను బట్టి డీజల్ ఖర్చు అవుతుంది.
 4. ఒక సర్వే ప్రకారంగా మీరు కనుక ఒక సంవత్సరంకు 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లైతే ప్రపంచంలోని 4 శాతం ధనవంతుల్లో మీరు ఒకరు.
 5. ఫ్రెండ్స్ మీరు ఏదైన రెస్టారెంట్ కు వెళ్తే ఆర్డర్ ఇచ్చిన తరువాత మీరు మీ చేతులను శుభ్రంగా కడుక్కొండి, ఎందుకో తెలుసా మీరు ఆర్డర్ చేసిన మెను మీలానె చాల మంది చేతుల మీదకు వెళ్ళింటది కాబట్టి మీరు చేతులు కడుక్కొవడం మర్చిపోకండి.
 6. ఫ్రెండ్స్ మీరు ఇంటర్నెట్ లో ఉన్న వెబ్ సైట్స్ ను 1 నిమిషం కోసం చూడటం మొదలు పెర్రీ, ఇంటర్నెట్ లో ఉన్న అన్ని వెబ్ సైట్స్ ను చూసెసరికి 21,000 సంవత్సరాలు గడిచిపోతాయి. దీనితో మనం అంచన వేసుకోవచ్చు ఎన్ని వెబ్ సైట్స్ ఉన్నాయని.
 7. ఒక రీసర్చ్ ప్రకారంగా మధ్యన సమయంలో వచ్చే నిద్ర మనిషి శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.
 8.  ఫ్రెండ్స్ మీకు తెలుసా తెలుసా తేలు విషము ప్రపంచంలోనే ఎక్కువ ధర ఉన్న విషము అవును ఫ్రెండ్స్ తేలు విషము యొక్క ఒక లీటరు లిక్విడ్ 278 కొట్ల కంటే ఎక్కువ ఉంటుంది.
 9. ఫ్రెండ్స్ మీకు తెలుసా ఒంటే కు మూడు కనురెప్పలు ఉంటాయి, మరి ఎడారిలో ఉన్న మట్టి దాని కంటిలో పడదు.
 10. ఫ్రెండ్స్ మీరు బెడ్ కు వెళ్ళంగానే 5 నిమిషాల్లోపు నిద్రపోతె మీకు నిద్ర చాల అవసరం అని అర్థం. దానిని వెంటనే పూర్తి చేసెయాలి.
 11. ఫ్రెండ్స్ మీకు తెలుసా ఒక కంగారూ ఎప్పుడు కూడా బ్యాక్ వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి కుదరదు, మరి ఒక ఎనుగు అస్సలు ఎగర లేదు. మరిన్ని ఫ్యాక్స్ కోసం Website చేసుకొండి.
 12. ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రపంచంలోనే ఎక్కువ HIV Positive కలిగి ఉన్న వ్యక్తుల్లో దక్షిన ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది, అక్కడ 7.7 మిలియన్ ల కంటే ఎక్కువ మందికు HIV Positive ఉంది.
 13. ఫ్రెండ్స్ మీకు తెలుసా విరాట్ కొహ్లి ఒక Instagram పోస్ట్ చేయడానికి 85 లక్షలు చార్జ్ చేస్తారు, అంతే కాదు మన భారత దేశంలోనే విరాట్ కొహ్లి Highest Paid Athelete .
 14.  ఫ్రెండ్స్ మీకు తెలుసా మొత్తం ప్రపంచంలోనే ఎక్కువగా సెర్చ్ చేసిన Website, YouTube, మరి రెండో స్థానంలో వికిపీడియా మరి మూడో స్థానంలో ట్విటర్ ఉంది.
 15. ఫ్రెండ్స్ మీకు తెలుసా Lawyers నల్ల బట్టలు వేసుకోవటం ముందుగా ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది, నల్ల కోటే ఎందుకంటే ఇది క్రమశిక్షన మరి ఆత్మవిశ్వాసాన్ని గ్రహించబడుతుంది.
 16. ఫ్రెండ్స్ మీకు తెలుసా Hippopotamus యొక్క చెమట పింక్ కలర్ లో ఉంటుంది
 17. ఫ్రెండ్స్ మన అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంది, రైట్ కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా మన భారత దేశంలో మొట్ట మొదటి ఆధార్ కార్డు Ranjhana Sonawale అనే మహిళకు Issue చేయడం జరిగింది.
 18.  ఫ్రెండ్స్ మీకు తెలుసా చిన్న పిల్లలు ఎక్కువగా ఎందుకు నిద్రపోతారని, బహుష తెలిసుండకపోవచ్చు, రైట్ ఫ్రెండ్స్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ బ్రేయిన్ ను ఎక్కువగా ఉపయోగించే శక్తి ఉండదు, దాని కారణంగా వాళ్ళకు నిద్ర ఎక్కువగా వస్తుంది.
 19. Royal Enfield చాల పురణమైన బ్రాండ్ అయినపట్టికి కూడా ఇప్పటి దాక మార్కెట్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here