Top Amazing & Unkown Facts In Telugu – Mee Volunteer

0
40
views

Top unknown facts in Telugu – In this post I have shared some amazing and interesting facts in Telugu, you can know about the latest facts around the world. The facts I have shared here are in our local language Telugu. Read the full article and know about the latest Amazing and Interesting facts around the world. Thank you.

Top Unkown Facts In Telugu 

ఫ్రెండ్స్ దైవ గ్రంథం ఖురాన్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఈ విడియొలో చెప్తాను, దైవ గ్రంథం ఖురాన్ ను అల్లాహ్ చే జిబ్రాయిల్ అనే దేవదూత ద్వార మొహమ్మద్ ప్రవక్త (ఆయన పై శాంతి శుభలు కలుగు గాక) పై అవతరింపబడ్డ దైవ గ్రంథమే ఈ ఖురాన్. ఫ్రెండ్స్ ఖురాన్ గ్రంథం 610-632 ఏ.డి ల మధ్య మక్కా మరి మదీనాలో అవతరింపబడింది. ఇందులో 30 పారాలు, 114 సూరాలు, 6,286 ఆయత్తులు గలవు, ఫ్రెండ్స్ మక్కాలో అవతరించబడిన సూరాలను మక్కీ సూరాలు అంటారు మరి మదీనాలో అవతరించబడిన సూరాలను మదనీ సురాలు అని అంటారు. మొత్తం ఖురాన్ ను కంఠస్తం చేసినవారిని హాఫిజ్ ఉల్ ఖురాన్ అని అంటారు. మరన్ని ఇలాంటి విడియొస్ కోసం వెంటనే చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొండి.

ఫ్రెండ్స్ మన భారత దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు నెం:1 – మన భారతీయ రైల్వేలో 13 లక్షలు మందికు పైగా ఉద్యోగులు ఉన్నారు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ సంఖ్య అనేది అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ నెం: 2 – Lucknow సి.టిలో ఉన్న మాంటెసెర్రి స్కూల్ మన భారతదేశంలోనే విద్యార్థుల పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద పాఠశాల. మరి ఈ స్కూల్ లో 45వేలు మందికు పైగా విద్యార్థులు చదువుతున్నారు. నెం: 3 – ఫ్రెండ్స్ మీకు తెలుసా నాన్ వెజ్ కు ఫేమస్ కంపెని కే.ఎఫ్.సి మన భారతీయుల కోసం Vegetarian Menu ను అమలు చేసింది

భారత దేశ చరిత్రలో ఎవరైన బ్రిటిష్ వారికి చుక్కలు చూపిచ్చాడంటే అది టీపు సుల్తాన్, ఒక బ్రిటిష్ అధికారి టీపు సుల్తాన్ యొక్క శవం మీద నిలబడి, నేను భారతదేశం మీద నిలబడి ఉన్నాను అని చెప్పాడు, భారత దేశాన్ని స్వాధీనము చేసుకోవడంలో బ్రిటిష్ వారికి పెద్ద అడ్డంకిగా నిలబడిన ఏకైక వ్యక్తి టీపు సుల్తాన్ మాత్రమే. టీపు సుల్తాన్ యొక్క ధైర్యసహాసాలు కేవలం భారతదేశంలోనే కాకుండా యూరోపియన్ దేశాల్లో కూడా చర్చలు జరిగాయి. మే 4, 1799 లో ఈ ధైర్యవంతుడు తన దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందిన రోజు. చనిపోయే ముందు టీపు సుల్తాన్ ఒక్క విషయం చెప్పాడు, ఈ విషయం చరిత్రలో గుర్తుండిపోతుంది నక్కల జీవించే వంద సంవత్సరాల కంటే సింహంలా ఒక్క రోజు జీవించితే చాలు.

ఫ్యాక్ట్ నెం: 1 – ఫ్రెండ్స్ మన భారత దేశంలోనే ఎక్కువ ఖరీదైన ట్రైన్ మహారాజ ఎక్స్ ప్రెస్ ఫ్యాక్ట్ నెం: 2 -మన దేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రో ట్రైన్ కొలకత్త సి.టి. నుండి ప్రరంభమైంది. ఫ్యాక్ట్ నెం: 3 – ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారే ఈ రాజభవనం దీనిని పూర్తిగా ఇసుకతో కట్టడం జరిగింది మరి ఈ రాజభవనం డెన్మార్క్ లో ఉంది. మరన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే

ఫ్రెండ్స్ మన దేశంలో ప్రతి 5 సంవత్సరాలు కు ఒకసారి ఎలెక్షన్స్ జరుగుతాయి, మరి ఎలెక్షన్స్ లో చాల పార్టీస్ పోరుడుతాయి రైట్ కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా నార్త్ కొరియాలో కూడా ప్రతి 5 సంవత్సరాలకోసారి ఎలెక్షన్స్ జరుగుతాయి కాని కిం జాంగ్ కు పోటిగా ఏ పార్టీ కూడా పోరాడదు. ఈ ఫ్యాక్ట్ మీకు ముందుగానే తెలుసా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.

ఫ్యాక్ట్ నెం:1 – ఫ్రెండ్స్ మీకు తెలుసా మన భారత దేశంలోనే మొట్ట మొదటి Wifi సి.టి కొలకత్త ఫ్యాక్ట్ నెం: 2 – ఫ్రెండ్స్ మన దేశంలోనే అతి పెద్ద Flyover ఏదైన ఉందంటే అది హైదరాబాద్ లో ఉంది. ఫ్యాక్ట్ నెం: 3 -భారత దేశంలోనే మొట్టమొదటి ట్రైన్ కొలకత్త నుండి ప్రారంభమైంది

ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం ఏది, ఎక్కువ ఏయిర్ పోర్ట్స్ ఉన్న దేశం ఏది, ప్రపంచంలోనే స్వఛ్చమైన దేశం ఏది, ఇలాంటి ఎన్నో విషయాలను మీరు ఈ విడియొలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రపంచంలోనే అతి పెద్ద Statue “Statue Of Unity” ఇది గుజరాత్ లో ఉంది, మరి ప్రపంచంలోనే ఎక్కువ శాతం లో కరెంట్ ను ఉత్పత్తి చేసే దేశం చైనా, ప్రపంచంలోనే ఎక్కువ పోల్యూటెడ్ దేశం బాంగ్లదేశ్, ప్రపంచంలోనే స్వచ్ఛమైన దేశం డెన్మార్క్. ఎక్కువ ఎయిర్ పోర్ట్స్ ఉన్న దేశం అమేరికా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవలంటే వెంటనే చానల్ ను Subscribe చేసుకొండి.

ఫ్యాక్ట్ నెం: 1 ఫ్రెండ్స్ మీకు తెలుసా మన దేశంలో ఎవరైన ఒక అమ్మాయికు ప్రొపోస్ చేస్తే, IPC సెక్షన్ ప్రకారంగా ప్రొపోజ్ చేసిన ఆ వ్యక్తి పై ఎలాంటి కేస్ లేదు. ఫ్యాక్ట్ నెం: 2 మన దేశంలో యూటుబ్ నుండి డైమాండ్ ప్లే బటన్ తీసుకున్న ఏకైక మహిళ సింగ ర్ నేహా కక్కడ్ ఈ విషయం మీకు ముందుగానే తెలుసా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నెం: 3 – మన భారత దేశం రాజ్యాంగం పూర్తవ్వడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. ఈ విషయం మీకు ముందుగానే తెలుసా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here