Top 8 Amazing Facts Around The World

0
30
views

World’s Interesting And Amazing Facts. Amazing Facts Will Blow Your Mind, You Have Not Heard These Interesting And Amazing Facts Before. Read The Complete Post To Know The Most Amazing Facts Around The World.

#Fact-1

  • ఫ్రెండ్స్ మీకు కూడా బెడ్ టీ త్రాగే అలవాటు ఉందా అయితే ఇప్పుడే మానేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఉదయాన్నే లేసి ఖాళీగా ఉన్న కడుపుతో టీ ను ఎప్పుడు త్రాగరాదు, టీ లో ఉన్న Caffeine ద్వార బ్రేయిన్ పవర్ తగ్గిపోతుంది. మరి దీని ద్వా ర మనిషికి చీడు చీడు గా ఫీల్ అవుతుంది. అయితే మరి మీరు కూడా బెడ్ టీ త్రాగుతారా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.

#Fact-2

  • I Love You Virus, ప్రపంచంలోనే కంప్యూటర్ వైరస్ ల లో ఈ వైరస్ ను చాల Danger వైరస్ గా భావిస్తారు, ఎందుకంటే ఈ వైరస్ ద్వార దాదాపు 10 బిలియన్ డాలర్లుకు పైగా నష్టం జరిగింది.

#Fact-3

  • ఫ్రెండ్స్ APJ Abdul Kalam గారి ఆస్తి ఎంతో తెలుసా, వింటే షాక్ అవుతారు, ఆయన ఆస్తి 2,500 పుస్తకాలు, 6 ప్యాంట్లు, 4 షర్ట్స్, 3 సూట్స్, 1 పద్మశ్రీ అవార్డు, 1 పద్మభూషణ్, 1 భారత రత్న అవార్డు, 16 డాక్టరేట్ మరియు ఉన్న 1 ప్లాటును కూడా దానంగా ఇచేసారు, ఎటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, టీ.వి లేదు మరి ఆయన 8 సంవత్సరాల పెన్షన్ ను కూడా ఊరి పంచాయితీకి దానం గా ఇచ్చేసారు. APJ Abdul Kalam గారు రియల్ లైఫ్ హీరో. ఆయన గురించి ఒక్క విషయం కింద కమెంట్స్ లో చెప్పండి.

#Fact-4

  • ఫ్రెండ్స్ అలస్కా లో ఒక కొండ ఉంది మరి ఆ కొండ ను పైన నుండి చూస్తే ఒక అమ్మా యి నిద్ర పోతున్నట్టు షేప్ లో కనిపిసుంది మరి ఈ కొండ ను Sleeping Lady Mountain అని కూడా పిలుస్తారు

#Fact-5

  • ఫ్రెండ్స్ అమేజాన్ కంపెని లోగో మీరందరు కచ్చితంగా చూసే ఉంటారు రైట్ కాని ఆ లోగో లో ఉన్న యారో ను బహుషా మీరు జాగ్రత్తగా చూసిఉండరు రైట్ కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా అమేజాన్ లోగోలో ఉన్న యారో యొక్క అర్థం A to Z అంటే అమేజాన్ లో A to Z వరకు దొరుకుతాయి. మరన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే Follow చేసుకొండి.

#Fact-6

  • ఫ్రెండ్స్ ఎవరైతే Hug చేసుకొని నిద్రపోతారో మరి ఎవరైతే ఎక్కువగా Hug చేసుకుంటారో వారు ఒకరి ఒకరు బాగా అలవాటు పడుతారు వారిలో ఏ ఒక్కరు కొంత సమయం వరకు దూరం ఉన్న లేదా లేకపోయిన ఆ దూరాన్ని వారు అస్సలు తట్టుకోలేరు.

#Fact-7

  • ఒక అంచన ప్రకారంగా మన దేశ జనాభలో 10 శాతం మంది English ను మాట్లాడుతారు, రైట్ మన భారత దేశంలో English శిక్షణ ను అమలు చేసిన వ్యక్తి పేరు William Bentik మరి ఈ విషయం మీకు ముందుగానే తెలుసా లేదా కింద కమెంలో చెప్పండి.

#Fact-8

  • ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ 16 వేలు పేలు అంత పెద్దదిగా ఉంది మరి ఈ ప్రాబ్లమ్ యొక్క సోల్యూషన్ తెలుసుకోవడం కోసం 100 మంది Mathematicians కు దాదాపు 80 ఏళ్ళ సమయం పట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here