Top Unkown And Interesting Facts In Telugu

0
53
views

Top unknown facts in Telugu – In this post I have shared some amazing and interesting facts in Telugu, you can know about the latest facts around the world. The facts I have shared here are in our local language Telugu. Read the full article and know about the latest Amazing and Interesting facts around the world. Thank you.

Top Unkown Facts In Telugu 

  • ఫ్రెండ్స్ SOCIAL MEDIA లో ఎంత POWER ఉందో మీరు ఈ విడియొ చూసి తెలుసుకోవచ్చు, 60 ఏళ్ళ వయస్సు దాక మంచి అహారం తినడానికి అదుష్టం లేని ఒక వ్యక్తికి, ఒకేసారి ఇంటర్నెట్ ద్వార సోషియల్ మీడియా ఇతని జీవితాన్నే మార్చేసింది, ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారే ఇతని పేరు ‘MAMMIKA’, ఇతను లేబర్ పని చేస్తాడు, అక్కడ లోకల్ ఫోటోగ్రాఫర్ చూపు ఇతని మీద పడింది మరి లేబర్‌ను ఒక మాడల్ గా మార్చాడు. ఇంకేముంది సోషియల్ మీడియాలో ఇతని ఫోటొ బాగా వైరల్ అయ్యింది. ఇతను కల్లో కూడా ఊహించి ఉండకపోవచ్చు ఇంత తక్కువ సమయంలో ఇంత వైరల్ అవుతాడని.
  • ఫ్రెండ్స్ ఈ విషయాన్ని విని మీరు షాక్ అవుతారు, 12,000 కోట్లు అధిపతి ఇప్పుడు ఒక అద్దె ఇంట్లో నివాసిస్తున్నాడు, అతను ఎవరో కారు RAYMOND కంపెని “VIJAYAPAT SINGHANIA”, లైఫ్ లో ఒక తప్పు వల్ల అద్దె ఇంట్లో వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇతను తన పేరు మీద ఉన్న అన్ని షేర్స్ ను తన కొడుకు పేరు మీదుగా చేసాడు మరి అతని కొడుకు SINGHANIA ను ఇంట్లో నుండి తరిమేసాడు. అంతే కాదు అతన్ని ఆఫిలో వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీని తరువాత “VIJAYAPAT SINGHANIA” ఒక బుక్ రాసాడు, అందులో అతను ఏం చెప్పాడంటే “చచ్చిపోయెముందే కొడుకుని మీ ఆస్తి ఇవ్వద్దన్ని. దీని పై మీ అభిప్రాయం ఏంటొ చెప్పండి.
  • ఫ్రెండ్స్ మీకు తెలుసా మన ఇండియాలో పిల్లవాడికి English చెప్పెతప్పుడు అతన్ని మొట్ట మొదటి పదం Apple అని చెప్పి నేర్పుతాము రైట్ అదే అమేరికాలో పిల్లవాడికి మొదటి పదం Mommy అని నేర్పుతారు. మీరు ఈ ఫ్యాక్ట్ ను ఫస్ట్ టైంగా విన్నట్టె తే ఈ విడియోను లైక్ చేసి చానల్ ను Subscribe చేసుకొండి.
  • ఫ్రెండ్స్ మీకు తెలుసా కియా కార్ కంపెనీ 1997లో దివాళా అంటే (Bankrupt) అయిపోయింది, కాని కియా కంపెని ఇండియాలో లాంచ్ అయిన తరువాత ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ కు పైగా కార్స్ ను సేల్ చేసి 4700 కోట్లు రూపాయలు సంపాదించింది. మొదటి ప్రాడక్ట్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవకూడదు అని కియా కంపెనీ గట్టిగా నమ్మెది ఫస్ట్ ప్రాడక్ట్ ఏ.. ఫేయిల్ అయిపోతె కం బ్యాక్ చేయడానికి కష్టంగా మారిపోతుందని గట్టిగా నమ్మెది, అయితే మరి ఇండియన్ కస్టమర్స్ Taste బట్టి కియా Seltos కారను లాంచ్ చేసింది లాంచ్ అయిన మొదటి రోజే 6000 బుకింగ్స్ అయ్యాయి, మరి 3 నెలల్లోనే 8500 బుకింగ్స్ అయ్యాయి. మరి రెండేళ్ళలోనే కియా కంపెని ఇండియాలోనే టాప్ 5 కంపెనీలో చోటు దక్కించుకుంది.
  • ఫ్రెండ్స్ మన దేశంలో సినిమాల నిర్మాణం 1950-1960 మధ్యలో అయ్యింది, కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా TV Serials నిర్మాణం 1980 దశాబ్దంలో అయ్యింది మరి మన భారత దేశ మొట్ట మొదటి TV Seriral పేరు “Hum Log”. 7th July, 1984 లో మన నేషనల్ నెటవర్క్ దూరదర్శన్ లో Telecast అయ్యింది. మరి ఈ సిరియల్ లో భారత దేశ మిడిల్ క్లాస్ ఫ్యామిలిస్ Struggle గురించి చూపించడం జరిగింది. ఈ సరియల్ కు చాల మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఈ సిరియల్ లో మొత్తం 154 ఎపిసోడ్స్ ఉన్నాయి. మరి ఈ సిరియల్ 17th Dec, 1985 దాక దూరదర్శన్ చానల్ లో Telecast అయ్యింది. ఈ ఫ్యాక్ట్ మీకు ముందే తెలుసా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.
  • 2015 లో ఇండియన్ గవర్నమెంట్ Maggi ను బ్యాన్ చేసింది, చూస్తు చూస్తునే Maggi యొక్క 80 శాతం నుండి మార్కెట్ షేర్ 0 పర్సెంట్ దాక వచ్చెసింది, గవర్నమెంట్ బ్యాన్ ప్రకటించిన తరువాత కూడా మ్యాగి తన మార్కెటింగ్ మాత్రం ఆపలేదు, ఎందుకంటే మ్యాగికు తెలుసు తన పూర్తి Strenght వాళ్ళ Customers అని, మరి బ్యాన్ అయిన తరువాత కూడా #WeMissYouToo అనే Emotional Hashtag ను ట్రెండ్ చేసింది. మరి మ్యాగి యొక్క యాడ్ Campaign జనాలను ఎమొషనల్ చేసాయి. దీని కారణంగా చాల మంది మ్యాగిను మరింత మిస్ చేయడం స్టార్ట్ చేసారు. మ్యాగి మరి కొత్తగా లాంచ్ అయిన తరువాత కొంత సమయంలోనే 57శాతం మార్కెట్ షేర్ ను క్యాప్చర్ చేసింది. మ్యాగి యొక్క అద్భుతమైన మార్కెటింగ్ Strategy మీకెలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి.
  • ఫ్రెండ్స్ మీకు తెలుసా CoCocola Company మొదలైన మొట్ట మొదటి సంవత్సరంలో కేవలం 25 బాటిల్సను మాత్రమే Sale చేసింది. కాని అదే CoCoCola Company ఇప్పుడు ప్రతి రోజుకు 190 కోట్లు బాటిల్స్ ను సేల్ చేస్తుంది. మరన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం వెంటనే చానల్ ను Subscribe చేసుకొండి.
  • ఫ్రెండ్స్ Patanjali పేరు వింటే మీ మైండ్ లో బాబా రామ్ దేవ్ గుర్తుకొస్తారు, కాని ఫ్రెండ్స్ పతాంజలి బ్రాండ్ అసలైన ఓనర్ ఎవరు అనేది తెలసకుంటే మీరు షాక్ అవుతారు, అవును ఫ్రెండ్స్ పతాంజలి అసలైన ఓనర్ బాబా రామ్ దేవ్ కాదు, అవును ఫ్రెండ్స్ మీరు వింటాఉంది నిజమే పతాంజలి అసలైన ఓనర్ Acharya Balakrishna, అచార్యతో కంపెని యొక్క 94 శాతం షేర్స్ ఉన్నాయి. మిగిలిన 6 శాతం షేర్స్ ఒక NRI కపుల్స్ తో ఉన్నాయి. ఆ NRI కపుల్స్ తో ఉన్నాయి. మరి పతాంజలి కంపెనీ ప్రతి సంవత్సరం 9000 కోటు సంపాదిస్తుంది. ఫ్రెండ్స్ ఈ విషయం మీకు ఇంతకుముందే తెలుసా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.
  • ఫ్రెండ్స్ F1 Cars యొక్క Maximum స్పీడ్ 372.5 kmph, కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా F1 కారకు ఉన్న Engine కేవలం రెండు గంటల దాక మాత్రమే పని చేస్తుంది, రెండు గంటల పాలు రేస్ లో పాల్గొన్న తరువాత ఆ కార్ యొక్క ఇంజిన్ పని చేయ్యదు. ఈ ఫ్యాక్ట్ మీకు ముందుగానే తెలుసా లేదా కింద కమెంట్లో చెప్పండి.
  • ఫ్రెండ్స్ మీకు తలనొప్పి వస్తే మీరు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరో లేదా మెడికల్ కు వెళ్ళి బిళ్ళ తీసుకుంటారు రైట్ కాని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయె విషయాన్ని విని మీరు కూడా షాక్ అవుతారు, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాగుతున్న కొకొకొలా మొదట్లో తల నొప్పికు వాడేవారు, అవును ఫ్రెండ్స్ మీకు వింటాఉంది నిజమే, ముందు దీనిని ఒక మెడిసిన్ గా వాడేవారు మరి ఇప్పుడు ఇది కూల్ డ్రింక్ గా మరిపోయింది. ఈ ఫ్యాక్ట్ మీకు ముందుగానే తెలుసా లేదా కింద కమెంలో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here