Top Motivational Short Stories In Telugu

0
53
views

Hello friends, In today’s world many people are facing problems in their life, and many of them are facing failure in their life, this all happens without motivation in their daily life. If you want to become a successful person in life you need to hard work, to work hard daily you need motivation. Without motivation, you cannot achieve anything in life. So in this post, I have posted powerful motivational posts. Read it and get motivated. Thank you.

మిత్రమా నీకు నచ్చకపోతె నచ్చలేదు అని చెప్పెసెయ్, ప్రతి దానికి ఎస్ చెప్పాలి అని ఎక్కడా రాసి లేదు కదా నీ ఫస్ట్ ప్రియారిటి నీ కంఫర్ట్ ఏ అవ్వాలి, ఏదైన డిసిసన్ తీసుకునే ముందు నువ్వు బాగా ఆలోచించు డిసిషన్ తీసుకున్న తరువాత ఆలోచించితే ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఏది చేసిన నీ సంతోషం కోసం చెయ్యి, ఏదైన చెయ్యడంలో నీకు హ్యాపిగా అనిపిస్తే చేసెయ్ అంతే ఎవడి గురించి పట్టించుకోకు ఎవడు ఏమనుకుంటాడో ఆలోచించకు. నేను చెప్పిన ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకో అర్థమైందా.

మిత్రమా బాధపడుతూ కూర్చొంటే జరిగిందేమి మారదు, జరిగేదేమి ఆగదు, ఈ మూమెట్ ఎలా హ్యాపిగా గడపాలో ఆలోచించు, గతంలో జరిగిన దాన్ని గురించి నువ్వు బాధ పడతా ఉంటే బాధ పడుతూనే ఉంటావు. ఈ లోకంలో నీకు నచ్చింది చెయ్యి నచ్చని దాన్ని చెయ్యకు ఒకడి కోసం ఏ పని చెయ్యకు నువ్వు అడ్డమైన వాళ్ళందరికి ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇది నీ జీవితం నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. నువ్వు ఎలా జీవించాలి అని డిసైడ్ చేయ్యాల్సింది కేవలం నువ్వు మాత్రమే.

మిత్రమా వదిలేసి పోయినోళ్ళ గురించి ఆలోచించకు, ఎవడో నీకోసం వస్తాడు నీకు హ్యాపి చేస్తాడు అనే Expectations మాత్రం అస్సలు పెట్టుకోకు. ఎందుకంటే నీ కోసం ఎవడు రారు, వదిలి వెళ్ళినోళ్ళు మాత్రం అస్సలు రారు. అందుకే వారి గురించి నువ్వు ఆలోచిస్తు ఆలోచిస్తు బుర్ర పాడుచేసుకోకు. నిజంగా నీ మీదా ప్రేమ ఉంటే వారే వస్తారు నువ్వు ఆలోచించిన ఆలోచించకపోయిన. అందుకే బేకార్ గా బుర్ర పాడుచేసుకొని ఒకడి పై Expectations మాత్రం అస్సలు పెట్టుకోకు ఎందుకుంటే ఈ Expectations ఏ.. మనిషికి నాశనం చేస్తాయి. ప్రతి రోజు నీకు మొటివేషన్ కావాలంటే ఇప్పుడే చానల్ ను Subscribe చేసుకో.

జీవితంలో పైకి ఎదగాలన్న లైలో సక్సెస్ అవ్వాలన్న ఒకడితో నువ్వు కంపేర్ చేసుకోకు నిన్ను నీతో కంపేర్ చేసుకో, నిన్న ఎలా ఉన్న నేను మరి ఇవాల ఎలా ఉన్న అని అనుకో అంతే తప్ప పక్కనోడితో కంపేర్ మాత్రం చేసుకోకు. ఎవడి సినిమా వాడిదే వాడి సినిమాలో వాడే హీరో. నువ్వు ఏదైన మొదలు పెట్టితే దాన్ని పూర్తి చేసేవరకు అస్సలు ఎక్కడ కూడా ఆగకు భయపడి మధ్యలో వెళ్ళి ఆపకు, అందులో నువ్వు గెలిచావనుకో హ్యాపిగా ఉంటావు అదే ఓడిపోయావనుకో ఎలా గెలవాలో తెలుసుకుంటావు.

ప్రతి ఒక్కడు మంచి పొసిషన్ లో ఉండాలి, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, నెలకో సారి టూరకు పోయిరావాలి, పెద్ద పెద్ద హోటల్స్ లో లంచ్ చెయ్యాలి, ఐ ఫోన్లు వాడలి, టైమ్ చూసుకోవడానికి యాపిల్ వాచ్చులు కావాలి, తిరగడానికి కారే కావాలి, ఇలా అలా అని ఎన్నెన్నో కలలు కంటుంటారు కాని అవన్ని నిజం అవ్వాలంటే మీ దగ్గర బోల్డంత డబ్బు కూడా ఉండాలి కాని డబ్బును ఎలా సంపాదియాలో ఎవడు ఆలోచించడు, డబ్బు కోసం కష్టపడరు, డబ్బు కోసం రెండు రెండు సోర్సస్ వెతకరు కాని మనకు మాత్రం బ్రాండ్ కావాలి. ఇలా అయితే ఎలా చెప్పు, ఆలోచించె విషయమే.

మిత్రమా ఈరోజే, ఇప్పుడే నువ్వు కొన్ని అలవాట్లను మానేయాలి అదేందంటే ప్రతి ఒక్కరిని నువ్వు సంతోషంగా ఉంచలేవు, మీరు బాధలో ఉన్నార మీరు బాధ పడుతున్నారా మీరు కష్టాల్లో ఉన్నారో ఎవరికి అవసరం లేదు, ఎవడు నీ గురించి ఆలోచించరు. జీవితంలో బాగా కష్టపడు డబ్బు సంపాదించు బేకర్ ఖర్చుల నుండి దూరంగా ఉండు. ప్రతి రోజు ఎక్సర్సైజ్ చెయ్యడం మొదలపెట్టు. యూటుబ్ లో బేకార్ విడియొస్ కు బదులుగా ఎడ్యూకేషనల్ విడియొస్ చూడు ఎదైన కొత్తగా నేర్చుకుంటావు.

ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాం మనకు కావాల్సింది తీసుకుంటాం, మనం ఇవ్వాలనుకున్నవి ఇస్తాం కాని చివరికి మాత్రం మనకు మనం దొరకం, ఎవరితోనైన మనకి విలువ ఉన్నంతవరకే బాగా ఉండగలం అలాగే ఎవరైన మనం విలువ ఇచ్చెంతవరకే మనకు బాధ పెట్టగలరు. ఒకటి గురించి నువ్వు ఆలోచించకుండా ఒకరికి నువ్వు విలువ ఇవ్వకుండా నీ పని ఎంతో చూసుకుంటే ఈ లోకంలో నీకు అంటు బాధ పెట్టి వాడు ఉండడు.

మామ ఒకడు నీకు బాధ పెట్టుతున్నాడంటే, సతాయిస్తున్నాడంటే వారి నుండి నువ్వు దూరం అయిపో నీ జీవితం హాయిగా ఉంటుంది. మిత్రమా నువ్వు నీ లైలో హ్యాపిగా ఉండాలంటే నీకు ఎవరైతే మరిచిపోయారో అలాంటి వారందరిని నువ్వు ముందుగా మరచిపోవాలి. రెండు అడుగులు నీకు ఒకడు దూరం అయ్యాడంటే నువ్వు వారి నుండి నాలుగు అడుగులు దూరం వెయ్యాలి ఇందులోనే నీకు మంచితనం ఉంది. లేదులే అని నువ్వు వారికి బ్రతిమాలడుకుంటు ఉంటే మాత్రం లైఫ్ మొత్తం బాధగా అనిపిస్తుంది. నిర్ణయం నీ చెతుల్లో ఉంది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here