Top 9 Motivational Sories In Telugu – Inspirational Stories

0
56
views

Hello friends, In today’s world many people are facing problems in their life, many of them are facing failure in their life, this all happening without motivation in their daily life. If you want to become a successful person in life you need to hard work, to work hard daily you need motivation. Without motivation, you cannot achieve anything in life. So in this post, I have posted a powerful motivational post. Read it and get motivated. Thank you.

9 Motivational Articles – 

#1. Money Motivation

మనిషికి డబ్బు అనేది చాల అవసరం, ఈ లోకంలో డబ్బు లేకపోతె ఏమి లేనట్టు, మంచి బంధాలు కావలన్న, మంచి లైఫ్ కావలన్న, మంచి కెరీయర్ కావలన్న, మంచి అమ్మాయి కావలన్న ప్రతి దానికి డబ్బు అనేది మేజర్ పాయింట్. మిత్రమా డబ్బు ఉంచుకుంటు ఓసారి డబ్బు లేకుండా ఓసారి రోజు గడుపు నీకే అర్థమవుతుంది ఈ లోకం నీకు గౌరవిస్తుందా లేదా నీతో ఉన్న డబ్బును గౌరవిస్తావుందా అని. జీవితంలో పైకి ఎదగాలన్న, సమాజంలో మంచి గౌరవం కావలన్న డబ్బు ఉండటం చాల అవసరం. డబ్బు లేకుంటే నీకు ఎటువంటి విలువ ఉండదు ఈ లోకంలొ అర్థమైందా. ముందు నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా డబ్బు సంపాదియడంలో బిజీగా ఉండు. లేకపోతే మొత్తం ప్రపంచం నీకు బిజీగా మారిపోతుంది.

#2. How To Save Money

చాల మంది డబ్బు సంపాదిస్తారు గాని డబ్బును ఎలా ఖర్చుపెట్టాలి, ఎంత ఖర్చుపెట్టాలి ఎలా సేవ్ చేయాలి ఇవి ఎవరికి తెలియదు. మిత్రమా ఈ రోజు నువ్వు ఏదో పని చేసావని నీకు ఎంతో కొంత డబ్బు వచ్చిందని నువ్వు నాతో డబ్బు ఉందిలే నేను ఖర్చుపెట్టుతా, ఈ రోజు ఎన్టాయ్ చేస్తా రేపు వచ్చే రోజు ఉందిగా రేపు చూద్దాంలే, ఈ రోజు ఉంది కదా బాగా ఎన్టాయ్ చేద్దాంలే అని అనుకుంటే ఏదొ ఒక రోజు సంక నాక్కొని పోతావు. మిత్రమా అవసరాలకి డబ్బు ఎవరు ఇవ్వరు ఈ రోజు నువ్వు సంపాదించుకున్న వాటిలో కొంత అవసరాలకు వాడి కొంత డబ్బును దాచిపెట్టుకుంటే అది నీకే ఉపయోగపడుతుంది. నీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఒకరి దగ్గర చేయ్యి చాపల్సిన అవసరం ఉండదు అందుకే సంపాదించిన డబ్బును దాచిపెట్టుకో అర్థమైందా.

#3. Don’t Show Too Much Love

ఈ లోకంలో ఎవరిని కూడా హద్దులకు మించి ప్రేమించరాదు, ఒకరి పై హద్దులకు మించి ఆశలు పెట్టుకోరాదు, ఎందుకో తెలుసా సరైన సమయం వచ్చాకా మీరు పెట్టుకున్న ఆశలు పూర్తి కావు అప్పుడు మీ గుండే బద్దలైపోతుంది. Pschycology కూడా ఇదే చెప్తుంది, ఒక వ్యక్తి పై ఎప్పటికి కూడా మనం ఆశలు పెట్టుకొరాదని, మీరు కూడా ఎవరి మీద నైనా ఆశలు పెట్టుకున్నట్టె తే, మెల్ల మెల్లగా తగ్గించుకొండి లేకపతె చాల బాధకు గురవుతారు.

#4. Cristiano Ronaldo Words

ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ Cristiano Ronaldo ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు అదేంటో తెలుసా మీరు రిచ్ ఫ్యామిలి లో పుట్టక పోయిండచ్చు, మీ ఫ్యామిలి రిచ్ అయ్యిండక పోవచ్చు కాని, మీ ఫ్యామిలిను రిచ్ చేసి పూర్తి బాధ్యత మీకుంది. ఈ రోజుల్లో మనం అందరం మన పేరెంట్స్ ను బ్లేమ్ చేస్తాం మా నాన్న నాకోసం ఆస్తులు చెయ్యలేదు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచలేదు, ఇలా అలా అని, కాని మిత్రమా ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకో బ్లేమ్ చేసె బదులు నీ ఫ్యామిలి పోసిషన్ ను మార్చచ్చు ఇప్పుడు నువ్వు యూత్ వి ఏమైనా చెయ్యగలవు, మంచి డబ్బులు సంపాదించవచ్చు అర్థమైందా.

#5. Don’t Share Personal

మీ పర్సనల్ విషయాలను రహస్యంగా ఉంచండి , ఎంత రహస్యం అంటే చాల రహస్యంగా ఉంచండి, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన సరే ఎవరితో కూడా ఏమి షేర్ చేసుకోకండి, ఎవరితో ఏమి చెప్పకండి, ఎందుకంటే మనిషి సమయం వచ్చాకా మారిపోతాడు. ఈరోజు నీకు మిత్రుడు లా ఉన్నాడు రేపు నీ పెద్ద శత్రువు గా మారచ్చు అందుకే ఎవరితో కూడా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోరాదు. మిత్రమా ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో ఈ జీవితం యొక్క పూర్తి బాధ్యత నీదే ఇక్కడ నీకు సహయం చేయ్యడానికి ఎవరు రారు. ఏమైన నువ్వె చెయ్యాలి ఏమైన కూడా నువ్వె సాధించాలి అని తెలుసుకున్నప్పుడే నీ జీవితం మారుతుంది.

#6. Motivation For Youths

ఈ రోజుల్లో మన యువత ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల స్యాలరీ ఇచ్చే జాబ్ కావాలి కాని చదవటం మాత్రం ఎవరి వల్ల కాదు, అమ్మ నాన్న ను కార్ లో కూర్చోబెట్టి డ్రైవ్ చెయ్యాలనుకుంటారు కాని సొంత ఖర్చు చెయ్యలేకపోతారు. తల్లి తండ్రులు మాత్రం వీరి ప్రతి మాట వినాలి కాని వీళ్ళు మాత్రం తల్లి తండ్రుల ఒక్క మాట వినరు. సిక్స్ ప్యాక్ యాబ్స్, గుడ్ లుకింగ్ ఫేస్ కావాలి కాని రాత్రి లేట్ గా నిద్రపోవడం, ఉదయాన్నే లేట్ గా లెవ్వడం, గవర్నమెంట్ జాబ్ కావాలి కాని పుస్తకాలు ఉండాల్సిన చోటు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ లో గర్ట్ ఫ్రెండ్ తో చాటింగులు చేస్తున్నారు. దీని పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి.

#7. Success Motivation

  • ఒక అమ్మాయి నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు పేదవాడివి అని చెప్పి వెళ్ళిపోయింది, మరి ఈ రోజు ఆ అమ్మాయి పిల్లలే నా ఫ్యాన్స్ (YOYO)
  • ఒక 24 ఏళ్ళ కుర్రాడు 4000 కోట్ల కంపెని నిలబెట్టాడు, మరి అనుకుంటే మాత్రం నువ్వు కూడా సాధించగలవు.
  • కేవలం గవర్నమెంట్ జాబ్ ఉంటేనె సక్సస్ అని అనుకునే వారు ఒక్కసారి ఆలోచించండి Wareen Buffet, Bill Gates వీరంతా సక్సస్ ఫుల్ పర్సన్స్ కాదా. ఆలోచించే విషయమే.

#8. UPSCMotivation

కేరళా లో కూలి పని చేసే శ్రీనాథ్ అనే వ్యక్తి ఇంటర్నెట్ ద్వార చదువుకొని UPSC ఎక్సామ్ ను క్లియర్ చేసాడు, మిత్రమా నీ పరిస్థితి ఎలా అయిన ఉండని ఓడిపోకూడదు అనే సంకల్పం నీలో ఉంటె ఎటువంటి కఠిన పరిస్థితులు వచ్చిన కూడా వాటిని ఎదుర్కొని అనుకున్నది సాధించగలవు.

#9. IAS Motivation

6 నెలలు దాక ఒకే గదిలో బంధి అయ్యి IAS ఆఫీసర్ అయ్యింది, గురుగ్రామ్ లో నిధి సివాచ్ అనే ఓ మహిళకు వారి కుటుంబ సభ్యులు ఈ సారి విజయం సాధించకపోతె వివాహం చేసుకోవాలని అన్నారు. ఈ మాట విన్న నిధి, 6 నెలలుగా ఒకే గదిలో బంధించి పుస్తకాలతో నిమ్మగ్నమై UPSC CSE లో ఉత్తీర్ణులై IAS పోస్ట్ సంపాదించింది. దీని బట్టి అర్థమైందేందంటే నువ్వు కనుక ఏదైన సాధించాలి అని నిర్ణయిస్తే అసాధ్యం అంటు ఏది లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here