Unkown Facts Telugu – In This Post You Will Get A New And Latest Unkown Facts Which You Have Not Heared Before. Read The Complete Post And Gain Some Knowledge.
Top 12 Unkown & Interesting Facts In Telugu:
- ఫ్రెండ్స్ మన కాళ్ళకు ఉన్న Thumb అంటే కాళ్ళ బొటన వేల్లు, ఈ వేళ్ళు మన శరీరం యొక్క 40శాతం బర వును తట్టుకోగలదు, అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే ఈ చిన్న బొటన వేల్లు మన శరీరం యొక్క 40శాతం బరువును తట్టుకుంటుంది. ఆశ్చర్యమైన విషయం కదు.
- ఫ్రెండ్స్ మీరు పులులను రియల్ లైఫ్ లో లేదా టీ.వి. లో కచ్చితంగా చూసే ఉంటారు, మరి పులుల్లో బెంగాల్ టైగర్, సబీరియన్ టైగర్, ల పేర్లు మీరు వినే ఉంటారు, కాని ఫ్రెండ్స్ గోల్డెన్ టైగర్ పేరు విన్నార బహుషా మీరు విని ఉండరు, అవును ఫ్రెండ్స్ గోల్డెన్ టైగర్ పులులు కూడా ఉన్నాయి. మరి ఇంకో విషయం ఏంటంటే మొత్తం ప్రపంచంలో కేవలం 30 గోల్డెన్ పులులు ఉన్నాయని చెప్తుంటారు.
- ఇప్పుడు దాక జరిగిన Coincidence ల లో ఇప్పుడు నేను చెప్ప బోయె విషయం కూడా అమేజింగ్ Coincidence తెలుసా,అదేందంటే Crisiano Ronaldo, Lionel Messi కన్న 869 రోజులు పెద్దవాడు మరి రొనాల్డో కుమారుడు అంటే జూనియర్ రోనాల్డో లియెనెల్ మెస్సీ కుమారుడు థియాగో మెస్సి కన్న 869 రోజులు పెద్దవాడు, ఉంది కదా ఫ్రెండ్స్ అమేజింగ్ ఫ్యాక్ట్.
- ఒకవేళ ఫేస్ బుక్ ఒక దేశం అయ్యిఉంటే, అందులో ఉన్న సంఖ్య చూసుకుంటే ప్రపంచంలో 5th లార్జెస్ట్ దేశం అయ్యి ఉండేది. China, India, USA, మరి Indonesia వంటి దేశాలు తరువాత ఫేస్ బుక్ దేశం పెద్దదిగా ఉండేది. ఫ్రెండ్స్ మీరు ఫేస్ బుక్ దేశానికి చెందిన వారా కాదా నాకు కింద కమెంట్స్ లో చెప్పండి.
- ఫ్రెండ్స్ మీకు తెలుసా బ్రిటన్ దేశంలో ప్రతి సంవత్సరం 1లక్ష కన్న ఎక్కువ ముబైల్ ఫోన్స్ టాయిలెట్ లో పడతాయి, అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే, సంవత్సరానికి 1లక్ష యూనిట్స్, ఈ ఘటన కేవలం బ్రిటన్ దేశంలోనే జరుగుతాయి మరి ఇతర దేశాల్లో జరగవు.
- గూగుల్ ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఈ విషయం మనందరికి తెలసిందే, రైట్ కాని ఫ్రెండ్స్ గూగుల్ కు అస్సలు ఎటువంటి ఫుల్ ఫార్మ్ లేదు, గూగుల్ పదం ఉందే, దాని అసలైన అర్థం ఒక హ్యూజ్ నెంబర్ అంటే ఒక పెద్ద నెంబర్, దీనికి రియల్ లో, అంటే అఫిసియల్ గా ఎటువంటి ఫుల్ ఫార్మ్ లేదు, కాని ఫ్రెండ్స్ గుగుల్ కు ఒక అన్ అఫిసియల్ ఫుల్ ఫార్మ్ ఉంది అదేందంటే “Global Organization Of Oriented Group Language Of Earth” ఈ ఫుల్ ఫార్మ్ అన్ అఫిసియల్ ఫుల్ ఫార్మ్ అనుమాట, ఈ విషయం మీకు ముందే తెలుసా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.
- ఫ్రెండ్స్ ఉల్లిపాయలను కోస్తే మన కంటిలో నిళ్ళు రావటం మొదలవుతాయి, ఈ విషయంమనందరికి తెలుసు, కాని ఫ్రెండ్స్ దీని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా, బహుషా మీకు తెలియకపోవచ్చు, ఫ్రెండ్స్ దీని వెనుక చిన్న రీజన్ ఉంది, అదేందంటే ఒల్లిపాయల్లో ఒక Enzyme ఉంటుంది, దీనిని Lachrymatory Factor Synthase అని అంటారు, ఉల్లిపాయల్ని కోసినప్పుడు అది గాల్లో కలసిపోతుంది, అది మన కంటిలో ప్రవేశించడం ద్వార కంటిలో నీరు రావటం జరుగుతుంది, ఫ్రెండ్స్ 90’S ప్రజలు ఏమి నమ్మేవారంటే ఒల్లిపాయల వాసన ద్వార కంటిలో నీరు వస్తాయని నమ్మేవారు, కాని ఒక రీసర్చ్ చేయడం తరువాత Enzyme కెమికల్ కంటిలో ప్రవేశించడం ద్వార కన్నీరు వస్తాయి అని తేలింది. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఉల్లిపాయలు కోసే సమయంలో వాటిపై నిమ్మకాయ రసం పిండితే కంటిలో నీరు రావు. ఈ ఫ్యాక్ట్ మీకు ముందుగానే తెలుసా లేది కింద కమెంట్స్ లో చెప్పండి.
- ఫ్రెండ్స్ ముకేష్ అంబాని భార్య నీతా అంబాని, ఒక్క సారి వేసుకున్న Shoes ను మరి తిరిగి వేసుకోదు అంటే ప్రతి రోజు ఒక కొత్త జత Shoes ను వేసుకుంటుంది.ఆశ్యర్యమైన విషయం ఏంటంటే ఆమె వేసుకునే షూస్ ధర 20,000/నుండి 45,000/- దాక ఉంటాయి. అంటే ప్రతి రోజు కేవలం షూస్ కోసం 20 నుండి 45 వేలు ఖర్చుచేస్తుంది, ఈ ఫ్యాక్ట్ విన్నాక నాకు మీ అభిప్రయాం కింద కమెంట్స్ లో చెప్పండి.
- ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైన Long DRIVE వెళ్ళే ఉద్దేశం కనుక ఉంటే ముందు మీ బండిలో Petrol లేదా Diesel ఉండాలి రైట్, మీరు మీ ట్యాంక్ లో Diesel లేదా Petrol ఖల్ చేయాలంటే ఉదయాన్నె 6 గంటల ముందే ఫిల్ చేసుకొండి ఎందుకంటే ఏండ పē Petrol Evaporate అవుతుంది, కేవలం పెట్రోల్ అనే కాదు డీజల్ కూడా Evaporate అవుతుంది, గుర్తించుకొండి ఎప్పుడైన పెట్రోల్ రీఫిల్ చేసుకోవాలంటే 6 గంటలకు ముందే వేసుకొండి.
- ప్రతి సంవత్సరం UAE ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన వాళ్ళ నుండి 35 బిలియన్ డాలర్లు ఫైన్ కలెక్ట్ చేస్తుంది, మరి అక్కడి GDP 9శాతం ఉంది, దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి అక్కడ చాల మంది ప్రజలు రోడ్డు రూల్స్ బ్రేక్ చేస్తారు, మరి ఫైన్ కూడా బీబత్సంగా ఉంటుంది. UAE గవర్నమెంట్ చాల మంది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఫైన్ ను పెంచింది కాని అక్కడ ఎటువంటి మార్పు అయితే రాలేదు.
- ఫ్రెండ్స్ మీరు ఇష్టంగా తినే పిజ్జా మీ ప్రాణాంతకరం అని మీకు తెలుసా, బహుషా మీకు తెలిసిఉండదు, అవును ఫ్రెండ్స్ పిజ్జా మన బాడీకి మంచిది కాదు, మనం టైమ్ లో కంపేర్ చేస్తే మీరు కనుక ఒక్క పీజ్జా తింటే మీ జీవిత కాలం నుండి మీరు 7 నిమిషాలు 18 సెకెండ్లు కొల్పొయినట్టే.
- ఫ్రెండ్స్ టాయిలెట్ సీట్స్ ఎక్కువగా తెల్ల రంగులోనే ఉంటాయి, వేరె వేరె రంగుల్లో ఉండవు ఉన్న కూడా చాల తక్కువ సంఖ్యలో ఉంటాయి, రైట్ కాని ఫ్రెండ్స్ మీకు తెలుసా టాయిలెట్ సీట్స్ ఒక ప్రత్యేక కెమికల్ నుండి తయారు చేయడం జరుగుతుంది, ఆ కెమికల్ నార్మల్లి తెల్ల రంగులోనే ఉంటుంది, మరి టాయిలెట్ సీట్ ను కలర్ చేయడం లో చాల ఖర్చు అవుతుంది, అందుకే చాల కంపెనీస్ టాయిలెట్ సీట్స్ ను తెల్ల రంగులోనె ఉంచుతాయి. ఇంతకు ముందు ఈ ఫ్యాక్ట్ మీకు తెలుసా లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.