6 Life Changing Motivational Quotes In Telugu

0
31
views

Telugu Motivational Quotes – Everybody’s Life Is Full Of Difficulties And Problems, To Be Succeed In Their Life Every People Needs A Motivation. Motivation Plays An Important In Everybodys Life. So In This Post I Have Shared Some Motivation Articles With Telugu Quotes.

6 Motivation Articles

#1.Don’t Be Sad

మిత్రమా ఒకరు నీ జీవితం నుండి వెళ్ళిపోయింటే నువ్వు బాధ పడకు నువ్వు ఏడవకు, అస్సలు అక్కడ నీ తప్పేమి లేదు, కొంత మంది వెళ్ళిపోవడానికి కారాణాలు వెతుకుతుంటారు, అంత మాత్రనా నువ్వు తప్పు చేసినట్టు కాదు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా వారి గురించి ఆలోచిస్తున్నావా వదిలేయ్ లైట్ గా తీసుకో ఈ లోకంలో నువ్వు ప్రతి ఒక్కరిని హ్యాపిగా ఉంచాలంటే నీ క్యారెక్టర్ ను వదులుకోవాలి. ప్రతి ఒక్కడు మన జీవితంలో మనకు సరైన పాఠం నేర్పించడానికి వస్తాడు. నువ్వు ఎక్కువ ఆలోచించకు అర్థమైందా ఇంకో సారి జాగ్రత్తగా ఉండు.

#2.Don’t Be Afraid

ప్రతి ఒక్కడు ఉదయాన్నే లేసి ఈ రోజు ఏమవుతుందని భయం, ఎం జరుగుతుంది నా రోజు ఎలా గడుస్తుందని భయం, రేపు ఏం జురుగుతుందో అనే కంగారు, గతంలో జరిగిన దాని గురించి ఆలోచించుతు బాధ పడుటం, మరి మరి బాధ పడుటం, జరిగి పోయిన దానికి అస్సలు మార్చలేము అని తెలసి కూడా బాధ పడుటం ఇలానే చాల మంది వారి జీవితాన్ని గడిపేస్తున్నారు.

#3.Money Motivation

నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు నీ దగ్గర చేరుకుంటాడు అదే నీ దగ్గర డబ్బు లేకపోతె నీకు మాట్లాడించేవాడు కూడా ఎవరు ఉండరు తెలుసా ఈ లోకం నీకు చూసి కాదు గౌరవించేది నీ స్టేటస్ ను చూసి నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నిన్ను గౌరవిస్తుంది నీకు మాట్లాడిస్తుంది. ఒక వారం మొత్తం ఖాళి జేబుతో నీ ఫ్రెండ్స్ దగ్గర ఉండు మరో రోజే నీకు తెలుస్తుంది గౌరవం నీకు ఇచ్చేవాళ్ళ లేదా నీ దగ్గర ఉన్న డబ్బుకు ఇచ్చెవాళ్ళ అని. అందుకే నువ్వు డబ్బు మీదా ఫోకస్ చెయ్యి.

#4.Never Beg Others

మిత్రమా ఒకడికు నువ్వు నాకు మాట్లాడు నాకు మెసెజ్ చెయ్యి, నాకు కాల్ చెయ్యి, అని ఎప్పుడు కూడా ఒకడిని అడక్కు, ఒకరి వెంట పడకు ఎందుకో తెలుసా వాళ్ళ జీవితంలో నువ్వు వాళ్ళకు ఇంపార్టెంట్ అని వారు ఫీల్ అయితే నువ్వు చెప్పకపోయిన నువ్వు అడకపోయిన నీతో టైం స్పెండ్ చేస్తారు,. నీకు వారే కాల్ చేస్తారు, వారే మెసెజ్ చేస్తారు, వారే మాట్లాడిస్తారు అర్థమైందా నువ్వు వెంట బడి నీ వాల్యూను తగ్గించుకోవద్దు. ఈ లోకంలో డబ్బు లేకపోయిన బ్రతకగలము కాని ఎవరి దగ్గర విలువ లేకపోతె అస్సలు తట్టుకోలేము.

#5.People Will Change

మిత్రమా మన టైం బాగున్నప్పుడు మనతో అందరు చాల బాగుంటారు అదే మన టైం బాలేదు అనుకో ప్రతి ఒక్కడు కూడా మమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తారు. మిత్రమా సరైన టైం వచ్చినప్పుడు నీకు విజయం దక్కుతుంది, సమయం వచ్చినప్పుడు నీతో డబ్బు ఉంటది, సమయం వచ్చినప్పుడు నీకు ఫేమ్ వస్తుంది, సరైన సమయం వచ్చినప్పుడు నీ దగ్గర అన్ని వస్తాయి, అయితే మరి నీ గురించి ఎవడెమన్న సరే ఎవరు ఏమనుకున్న సరే ఎవరి గురించి పట్టించుకోకు ఎవడేమైన అనుకొన్ని అస్సలు పట్టించుకోకు.

#6.Cheguvera Golden Words

చెగువేరా చెప్పిన కొన్ని మాటలు నెం:1 అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించడమే నీ బాధ్యత కావాలి, నెం:2 గొప్ప గొప్ప ప్రయత్నాలన్ని హేళనతోనే మొదలవుతాయి, నెం:ి నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే, మరెక్కడ కూడా దానిని పొందలేవు, నెం:4 ప్రతి రోజు జుట్టును సరి చేసుకొన్నట్టె నీ హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here