6 Motivational Stories In Telugu

0
52
views

Telugu Motivational Quotes – Everybody’s Life Is Full Of Difficulties And Problems, To Be Succeed In Their Life Every People Needs A Motivation. Motivation Plays An Important In Everybodys Life. So In This Post I Have Shared Some Motivation Articles With Telugu Quotes.

7 Motivation Articles

#1.Sad Motivation

చూడు మామ జీవితంలో మనం అందరం తప్పులు చేస్తాం. నేను కూడా చాల తప్పులు చేసా, మనకు తెలియదు కాబట్టే కదా తప్పులు చేసింది. తప్పని తెలసి చెయ్యలేదు కదా. మరి దాని గురించి ఆలోచించుతు బాధ పడుతావెందుకు ఈ లోకంలో తప్పు చెయ్యని వాళ్ళు అంటు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఒక్కసారైన తప్పు చేసి ఉంటారు నువ్వేమి Guilty గా ఫీల్ అవ్యకు ఇంకోసారి ఆ తప్పు అవ్వకుండ చూసుకో అర్థమైందా.

#2.Be Mature

చూడు బ్రో నీకు నువ్వు ఎలా తయారు చేసుకోవాలంటే లైఫ్ లో ఎప్పటికి కూడా ఒకరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం ఉండకూడదు నీకు, నాకు ప్రేమించు, గౌరవించు, నాకు టైం ఇవ్వు, కాల్ రిసీవ్ చేయ్యి, మెసెజ్ కు రిప్లై చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని ఎవరికి అడక్కు, లైఫ్ లో కొంత Maturity తెచ్చుకో, ఒకరు నీ Block చేసిన Unblock చేసిన ఫీల్ అవ్వద్దు ఒకడు నీకు మెసేజ్ చేసిన చెయ్యకపోయిన ఎలాంటి బాధ కలగనివ్వకు. గొట్టం గాళ్ళు ఉంటే ఎంత లేకపోతె ఎంతలా ఉండాలి.

#3.People Change

చిన్నప్పటి నుండి మన లైఫ్ లో చాల మంది వస్తుంటారు పోతుంటారు. లైఫ్ లో జరుగుతున్న సిచుపషన్స్ ను బట్టి మన లైఫ్ లో జరిగే వాటిని బట్టి కొంత మంది దగ్గరవుతారు మరి కొంత మంది దూరం అవుతారు, ఒకరు నీ లైఫ్ లో జీవితాంతం ఉంటారు లే అని అనుకోవడం అది నీ తప్పు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి రోజు లైఫ్ అనేది మారుతుంటుంది. ఎవరు కూడా నీ తో పాటు జీవితాంతం ఉంటారు లే అని అస్సలు అనుకోవద్దు.

#4.Student Life

ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా కళ్ళు చెప్తాయి నిద్రపోమని కాని మనసు చెప్తుంది వద్దు అని, ఒక అమ్మాయి ఉంది అమే అంటే చాల ఇష్టం కాని మనసు చెప్తుంది ఇవన్ని ఇప్పుడే వద్దని. ఫ్రెండ్స్ అందరు చెప్తారు వెళ్ళి తిరిగొద్దామని కాని లోపల నుండి వద్దు అని శబ్దం వస్తుంది. ఇంటి నుండి అమ్మ ఫోన్ వస్తుంది ఇంటికి రా రా అని ఒక్కోక్కసారి ఫోన్ లోనే ఏడ్చేస్తుంది కాని ఒక స్టూడెంట్ అంటాడు హా అమ్మా కచ్చితంగా వస్తా కాని ఇప్పుడు కాదు. ఒక్కొక్కసారి అన్నింటిని వదలి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది కాని లోపల నుండి నువ్వు చెయ్యగలవు అనే శబ్దం వస్తుంది, అనుకున్నది అయ్యేదాక ఆపేదేలే. మీరు విధ్యార్థి అయితే మీ లైఫ్ ఎలా సాగుతుంది కమెంట్స్ లో చెప్పండి.

#5.Money Motivation

డబ్బుల విషయంలో చాల మంది చేసే తప్పులు ఇవి 1- Emergency Fund లేకపోవడం, 2- త్వరగా Investment ప్రారంభించకపోడం 3- ఎటువంటి ఫైనాన్సియల్ గోల్ లేకపోవడం, 4- ధనవంతుడు కాకపోయిన ఒక ధనవంతుడిగా కనబడ్డానికి Luxury Items ను కొనుగోలు చేయ్యడం. 5- అస్సలు ఎటువంటి సేవింగ్స్ చెయ్యకపోవడం. చాల మంది డబ్బుల విషయంలో ఈ తప్పులు చేస్తారు వీటిని నుండి జాగ్రత్త పడండి. డబ్బులకు సంభందించిన విడియొస్ కోసం మా చనల్ ను Subscribe చేసుకోండి.

#6.Rich People Motivation

ధనవంతులు వారి తరువాత వారి పిల్లలు ఇంకా ధనవంతులుగానే ఎలా ఉంటారు దీని వెనుక ఉన్న కారాణాలు ఏంటో తెలుసా, ఒక ధనవంతుడు తమ పిల్లలను డబ్బులను ఎలా సంపాదియాలి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ ఎలా చెయ్యాలి ఎక్కడ చెయ్యా లి, Financial గురించి నాలెడ్జ్ ఇవ్వడం, Time Management, ధనవంతులు గా ఎలా మారాలి, ఆస్తులు ఎలా చెయ్యాలి, Business ఎలా చెయ్యాలి వీటి గురించి వారు ట్రైనింగ్ ఇస్తారు దీని కారణంగా ధనవంతుల పిల్లలు కూడా ఇంకా ధనవంతులుగానే ఉండిపోతారు. డబ్బుల గురించి మరన్ని విడియోస్ కొసం మా చానల్ ను Subscribe చేసుకోండి.

#7.Powerful Motivation

మీరు ఉదయాన్నే బెడ్ నుండి లేసిన తరువాత మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి తిరిగి రగ్గు కప్పుకొని మరి పడుకొని కలలు చూడటం రెండోది లేసి కలలను నిజం చేసేందుకు వెళ్ళడం. ఈ లోకంలో ఏది కష్టం కాదు తెలుసా మనిషి అనుకోవాలి అంతే ఒక మనిసి అనుకుంటే ఏమైన సాధించగలడు మనిషి ఓటమికి కారాణం తనే. బద్దకం చూపిస్తే ఏమి చెయ్యలేడు కష్ట పడితే లైఫ్ లో సక్సెస్ అవుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here