10+ Motivational Stories In Telugu – Mee Volunteer

0
47
views

ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాం మనకు కావాల్సింది తీసుకుంటాం, మనం ఇవ్వాలనుకున్నవి ఇస్తాం కాని చివరికి మాత్రం మనకు మనం దొరకం, ఎవరితోనైన మనకి విలువ ఉన్నంతవరకే బాగా ఉండగలం అలాగే ఎవరైన మనం విలువ ఇచ్చెంతవరకే మనకు బాధ పెట్టగలరు. ఒకటి గురించి నువ్వు ఆలోచించకుండా ఒకరికి నువ్వు విలువ ఇవ్వకుండా నీ పని ఎంతో చూసుకుంటే ఈ లోకంలో నీకు అంటు బాధ పెట్టి వాడు ఉండడు.

మామ ఒకడు నీకు బాధ పెట్టుతున్నాడంటే, సతాయిస్తున్నాడంటే వారి నుండి నువ్వు దూరం అయిపో నీ జీవితం హాయిగా ఉంటుంది. మిత్రమా నువ్వు నీ లైలో హ్యాపిగా ఉండాలంటే నీకు ఎవరైతే మరిచిపోయారో అలాంటి వారందరిని నువ్వు ముందుగా మరచిపోవాలి. రెండు అడుగులు నీకు ఒకడు దూరం అయ్యాడంటే నువ్వు వారి నుండి నాలుగు అడుగులు దూరం వెయ్యాలి ఇందులోనే నీకు మంచితనం ఉంది. లేదులే అని నువ్వు వారికి బ్రతిమాలడుకుంటు ఉంటే మాత్రం లైఫ్ మొత్తం బాధగా అనిపిస్తుంది. నిర్ణయం నీ చెతుల్లో ఉంది మరి.

మాటలు మరియు ఆలోచనలు మనిషిని దూరం చేస్తాయి, ఎందుకంటే ఒకసారి మనం అర్థం చేసుకోలేము మరి ఒక సారి అర్ధం అయ్యేలా చెప్పలేము. సంతోషం ఎలాంటిదంటే మీతో లేనప్పటికి కూడా మీరు ఒకరిని ఇవ్వచ్చు. మిత్రమా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి జీవితాన్ని మార్చడానికి సమయం దక్కుతుంది కాని సమయాన్ని మార్చడానికి మరో జీవితం దొరకదు అందుకే విలువైన సమయాన్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టండి.

మిత్రమా ఒకే మనిషితో నువ్వు రెండు సార్లు మొసపోయావంటే అది మొసం చేసినవాడి తప్పు కాదు, మొసపోయిన నీ తప్పు అది. నీ దగ్గర లేని దాని గురించి ఆశించకు, ఉన్నదాని పై సంతోషంగా ఉండు, మిత్రమా ఈ లోకంలో అతి పెద్ద దాని ఎవరో తెలుసా ఒక కంజూస్ వ్యక్తి ఎందుకంటే అతను సంపాదించిన మొత్తన్ని వేరే వాళ్ళకు వదలిపోతాడు. ప్రతి రోజు మనిషికి అంతా మంచిదే జరగదు కాని ఏదో ఒక మంచి మాత్రం ప్రతి రోజు జరుగుతుంది. ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగానైనా ఉండు కాని ఏదో ఒక రోజు కచ్చితంగా మనుషులు నీకు బేజార్ తీసుకుంటారు.

మిత్రమా కుక్కలు మొరిగినంత మాత్రాన మనం దొంగలేమి అయిపోము, మన గురించి తెలసినరోజు అవే తల ఊపుకుంటు వస్తాయి. అరే మిత్రమా సంపాదియాలి అనుకుంటే మానవత్వం సంపాదించు డుబ్బుదేముంది, దాన్ని ఒక బిక్షగాడు కూడా సంపాదిస్తాడు. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే మంచితనం మరి మొండితనం రెండు ఉండాలి. మంచితనాన్ని మనుషుల మీదా మరి మొండితనం నీ పరిస్థితుల మీదా చూపించాలి. మనిషికి బాగా కష్టాలు ఎందుకోస్తాయి తెలుసా నువ్వు ఇంకా బలంగా మారాలని వస్తాయి.

ప్రతి ఒక్కడు మంచి పొసిషన్ లో ఉండాలి, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, నెలకో సారి టూరకు పోయిరావాలి, పెద్ద పెద్ద హోటల్స్ లో లంచ్ చెయ్యాలి, ఐ ఫోన్లు వాడలి, టైమ్ చూసుకోవడానికి యాపిల్ వాచ్చులు కావాలి, తిరగడానికి కారే కావాలి, ఇలా అలా అని ఎన్నెన్నో కలలు కంటుంటారు కాని అవన్ని నిజం అవ్వాలంటే మీ దగ్గర బోల్డంత డబ్బు కూడా ఉండాలి కాని డబ్బును ఎలా సంపాదియాలో ఎవడు ఆలోచించడు, డబ్బు కోసం కష్టపడరు, డబ్బు కోసం రెండు రెండు సోర్సస్ వెతకరు కాని మనకు మాత్రం బ్రాండ్ కావాలి. ఇలా అయితే ఎలా చెప్పు, ఆలోచించె విషయమే.

మిత్రమా ఈరోజే, ఇప్పుడే నువ్వు కొన్ని అలవాట్లను మానేయాలి అదేందంటే ప్రతి ఒక్కరిని నువ్వు సంతోషంగా ఉంచలేవు, మీరు బాధలో ఉన్నార మీరు బాధ పడుతున్నారా మీరు కష్టాల్లో ఉన్నారో ఎవరికి అవసరం లేదు, ఎవడు నీ గురించి ఆలోచించరు. జీవితంలో బాగా కష్టపడు డబ్బు సంపాదించు బేకర్ ఖర్చుల నుండి దూరంగా ఉండు. ప్రతి రోజు ఎక్సర్సైజ్ చెయ్యడం మొదలపెట్టు. యూటుబ్ లో బేకార్ విడియొస్ కు బదులుగా ఎడ్యూకేషనల్ విడియొస్ చూడు ఎదైన కొత్తగా నేర్చుకుంటావు.

మనిషి దగ్గర ఎంత డబ్బైన ఉండని కాని ఇతరులను చులకనంగా చూసే జబ్బు మాత్రం అస్సలు ఉండకూడదు. మనిషి ఎలాంటోడు తెలుసా అద్దం ముందు ఒకలా మరి జనాలు ముందు ఒకలా ఉంటాడు. మిత్రమా ఎప్పుడైతే నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు బ్రతకడం మొదలుపెట్టుతావో అప్పుడు నువ్వు చాల మందికు నచ్చకుండా మిగిలిపోతావు.

నీ విలువ ఎలా తగ్గుతుందో తెలుసా, ఎవరైన ఒక్కసారి పిలిస్తే చాలు లేగెత్తుకోని వాడి దగ్గరకు వెళ్ళడం ద్వార నీ విలువ తగ్గిపోతుంది. ఒకరిని హద్దులకు మించి ప్రేమిస్తే లేదా ప్రేమ చూపిస్తే నీ విలువ తగ్గిపోతుంది. చాల మంది చోటు ఓపెన్ గా మాట్లాడితే కూడా నీ విలువ తగ్గిపోతుంది. ఒకరి ఇంప్రెషన్ చూపించే మతిలో అతిగా చేస్తే నీ విలువ ఉండదు. అవసరానికి మించి వడవడ మాటలు మాట్లాడితే నీ విలువ ఉండదు. జీవితంలో మనిషి అన్నాకా నీకంటు ఒక విలువ ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు.

నీ విలువైన సమయాన్ని బేకార్ చేసిది ఏంటో తెలుసా, బేకారాగా టీ.వి. చూడటం, ఏదైన పని చేసే సమయంలో ధ్యాస పెట్టకపోవడం, రోజంత బేజార్ తీసుకోవడం, రోజంత నేర్సంగా ఉండటం, ఎక్కువ శాతంలో విడియో గేమ్స్ ఆడటం, బేకార్ మాటలతో టైంపాస్ చేసుకోవటం, బేకార్ గా తీరుగటం, ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండటం, ఎటువంటి కారాణం లేకుండా పార్టీ చేసుకోవడం, రోజంత ముబైల్ పట్టుకోని సోసియల్ మీడియా వాడటం. ఇవన్ని నీ విలువైన సమయాన్ని వృధా చేస్తాయి.

మిత్రమా ఎక్కడైతే ప్రేమ మరి ఫ్రెండ్షిప్ కేవలం ఖర్చులతో నడుస్తాయో వాటిని వదిలేయడమే మంచిది. అది ప్రేమ అయిన సరే ఫ్రెండ్ షిప్ అయిన సరే. కొంత మంది ఎలా ఉంటారంటే ఎవరైన సరే కొంచెం క్లోస్ గా ఉంటే చాలు వారి మొత్తం విషయాలను చెప్పెస్తుంటారు. మిత్రమా ఎప్పుడైతే నీ రహాస్యాలు రహస్యంగానే ఉంటాయో అప్పటి దాక నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఈ లోకంలో నువ్వు ఊరికే ఎవరిని నమ్మకు. నమ్మకద్రోహాలు చాల మంది ఉన్నారు ఇక్కడ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here