Jagananna Amma Vodi Scheme 2022 – List, Eligibility, Application Form

0
91
views

Jagananna Amma Vodi scheme was launched by the Hon’ble Chief Minister of Andhra Pradesh state “YS Jagan Mohan Reddy”. By the Amma Vodi scheme the poor people who are studying in both public and private schools will get benifits. CM announced to give the amount for poor people those who are studying from the classes 1 to 10th. In this post we have given the complete details about Amma Vodi pathakam.

Amma Vodi Scheme Details

అమ్మఒడి పథకానికి సంభందించి ఇప్పటికే రెండు విడతలు వారిగా డబ్బులు జామా చేయడం జరిగింది, ముందుగా అమ్మ వొడి పథకానికి సంభందించిన మొదటి విడత జనవరి 9,2020 వ తేదిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జామా చెయ్యడం జరిగింది. రెండో విడత అమ్మఒడి పథకానికి సంభందించిన డబ్బులు జనవరి 11, 2021వ తేదిన తల్లుల ఖాతాల్లో జమా చెయ్యడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు మూడో విడత పడాల్సిన డబ్బులు ప్రభుత్వం 2022 లో ప్రారంభం అయ్యే విద్యా సంవత్సరం అంటే జూన్, 2022కు వాయుడ వేయడం జరిగింది. అమ్మఒడి పథకం కింద లబ్దిదారులకు ఏట రూ.14,000/- వేస్తారు మరి రూ.1,000/- పాఠశాలలో టాయిలెట్ సౌకర్యానికి మొరుగు పరచడం మరియు నిర్వహించడం కోసం తగ్గించబడుతుంది. అమ్మఒడి పథకానికి ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం రూ.6400/- కోట్లు ఖర్చు చేస్తుంది. మూడో విడత అమ్మఒడి రావాలంటే కొన్ని నిబంధనలు పాటించింది ఈసారి 75 శాతం హాజరు తప్పకుండ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.

  • రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలవుతోంది, ఇందులో ఎటువంటి అవినీతి లేకుండా ప్రారంభం అవుతుంది. కేవలం అర్హులు మాత్రమె ఈ పథకం కింద లబ్ది పొందుతారు.
  • గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మఒడి పథకం కింద లబ్దిదారుల సంఖ్య పెరిగింది, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేరాలని ప్రభుత్వం కృషి చేస్తుంది.
  • 75 శాతం హాజరు తప్పకుండ ఉండాలి లేకపోతె అనర్హులు గా గుర్తిస్తారు. దీనిని మీరు దృష్టి లో పెట్టుకోండి.

Details Of AP Amma Vodi Scheme 2022

పథకం పేరు జగనన్న అమ్మఒడి పథకం
రాష్ట్రం పేరు ఆంధ్ర ప్రదేశ్
ప్రరంభించిన మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
అర్హులు ఎవరు ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 10 వ తరగతిలో చదివే విద్యార్థులు అర్హులు
బోనస్ 15,000/-
ప్రారంభించిన తేది జూన్ 10, 2019
మొదటి విడత ప్రారంభించిన తేది డిసెంబర్ 27, 2019
రెండో విడత ప్రారంభించిన తేది డిసెంబర్ 22,
వెబ్సైటు https://jaganannaammavodi.ap.gov.in

 

Jagananna Amma Vodi Details

అమ్మఒడి పథకం ప్రారంభించుటకు ముఖ్య కారణం ఏందంటే రాష్ట్రంలో చాల మంది తల్లి తండ్రులు తమ పిల్లలకు డబ్బులు లేని కారణంగా స్కూల్ కు పంపించని పరిస్థితి ఉండగా, డ్రాప్అవుట్ నిష్పత్తిని తగ్గించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మఒడి పతాకాన్ని ప్రారంభించారు. అమ్మఒడి పథకం కింద బడికు సక్రమంగా వెళ్ళే విద్యార్థులకు ఎవరైతే ఒకటో తరగతి నుండి పదవ తరగతి దాక చదువుతున్నారో అలంటి వారికి ప్రతి సంవత్సరం రూ.15,000/- తల్లుల ఖాతాల్లో వేయడం జరుగుతుంది. అమ్మఒడి పథకం ద్వారా పేదవాడి విద్యాకు అడ్డు కాదు ప్రతి పేదవాడు తమ పిల్లలను చదివించే అవకాశం ఉంటుంది.

  • రాష్ట్రంలో విద్యార్థులు డ్రాప్అవుట్ ను తగ్గించేందుకు అమ్మఒడి పతాకాన్ని ప్రారంభించారు, స్కూల్లలో ప్రత్యేకమైన మేనులు, యూనిఫారములు, పుస్తకాలు వంటి అన్ని రకాల సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాఉంది.
  • రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు, పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
  • ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మౌలిక వసతుల కోసం ప్రతి పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యన భోజనంలో పౌష్టిక ఆహరం కోసం జగనన్న గోరు ముద్దా అనే పతకాన్ని కూడా ప్రారంభించారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో చాల మంది విద్యార్థులు లబ్ది పొందుతున్నారు.
  • ఈ పథకాల అమలు ద్వారా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల్లో అక్షరాస్యత శాతం పెరుగుతుంది.

Jagananna Amma Vodi Portal

అమ్మఒడి పథకం అనేది నవరత్నాలు పథకాల్లో ఒకటి. అమ్మఒడి పథకం పేదలకు వర్తిస్తుంది. ఈ పథకం అనేది ఎవరైతే తమ పిల్లలకు చదివించే కలలు కంటారు కాని వారి ఆర్థిక పరిస్థితి బాలేనందున పిల్లలకు చదివించే శక్తి లేని కారణంగా చాల మంది తమ పిల్లలను చదివించలేకపొతున్నారు దీనిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు డ్రాప్అవుట్ ను తగ్గించేందుకు Jagananna Amma Vodi Pathakam ను ప్రారంభించింది. అమ్మఒడి పథకం ఎవరికీ వర్తిస్తుందంటే –

  • ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన పాఠశాల ఉండాలి (Recognized By Govt.)
  • ప్రైవేట్ ఎయిడెడ్ / Private Aided Schools
  • ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు/ జూనియర్ కళాశాలలు
  • 2020-21 విద్యా సంవత్సరానికి రెసిడెన్షియల్ పాఠశాలలు/కళాశాలలు

Amma Vodi Pathakam Guidelines

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మఒడి పథకానికి సంభందించిన 2022 లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశ పెట్టింది. కేవలం ఈ మార్గదర్శకాలు పాటించిన వారికే అమ్మ ఒడి పథకానికి సంభందించిన డబ్బులు పడుతాయి.

  • స్కూల్స్ లలో కచితంగా హెడ్మాస్టర్ విద్యార్థుల యొక్క డేటాను ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చెయ్యాలి.
  • విద్యార్థుల హాజరు కచ్చితంగా 75 శాతం ఉండాలి. మనకు మొదటి మరి రెండో విడత కింద 75 శాతం హాజరు లేకపోయిన కూడా డబ్బులు వేయడం జరిగింది కాని ఈసారి విద్యార్థుల హాజరు 75 శాతం కచ్చితంగా ఉండాలి దీనిని దృష్టిలో పెట్టుకోవాలి.
  • ఆన్లైన్ లో విద్యార్థుల డేటాను నమోదు చేయు సమయంలో విద్యార్థుల పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఆధర్ నెంబర్, తల్లి ఆధర్ నెంబర్ ఇవన్ని సరిగ్గా చూసుకొని ఆన్లైన్ లో నమోదు చేయాలి. వీటిలో ఏదైనా తప్పు జరిగిన కూడా డబ్బులు రావు.
Amma Vodi Required Documents 
  • Student & Mother’s Aadhar Card Xerox
  • Ration / Rice Card Xerox
  • Residence Certificate
  • Id Card Issued By School
  • Mobile Number
  • Photograph Of Student (Student)
  • Birth Certificate
Amma Vodi Eligibilty
  • గనన్న అమ్మఒడి పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ లో 1వ తరగతి నుండి 10వ తరగతి లో చదివే విద్యార్థులకు మాత్రమె వర్తిస్తుంది.

So guys, The complete details have been shared about Jagananna amma vodi scheme. I hope you have cleared all doubts regarding to amma vodi scheme. Thank you. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here