How To Download Aadhar Card Online Step By Step Process

0
51
views

Hello Guys, In this post i have explained about How to download aadhar card online in telugu. I have explained with step by step complete process of downloading aadhar card online. Downloading Aadhar Card is very simple you can download you Aadhar Card online through Mobile or Your Pc/Laptop. I have shown here very simple steps of downloading Your Aadhar Card online. The main important thing about downloading the Aadhar Card is you can download Aadhar Card via online is E-Aadhar Copy. The physical copy of your Aadhar Card must be book online via payment. The copy of Physical Aadhar will be deliverd to your present online Aadhar adress through post.

How To Download Aadhar Card Online

ఫ్రెండ్స్ మన దేశంలో ఒక వ్యక్తీ గుర్తింపు కార్డు ఏదైనా ఉందంటే అది ఆధర్ కార్డు. ఆధర్ కార్డు లేనిది మనకు ఎ ఒక్క పని కూడా అవ్వదు ఏదైనా పథకం కు దరఖాస్తు చేసుకోవాలన్న, రేషన్ కార్డు చేయించుకోవాలన్న, కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రం కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్న, బండి కొనాలన్నా, బ్యాంకుల నుండి రుణాలు కావాలన్నా ఎదనికైన మనకు ఆధర్ కార్డు అనేది మేజర్ పాయింట్ అందుకోసం మనకు ఆధర్ కార్డు అనేది ప్రత్యెక గుర్తింపు కార్డు. ఆధర్ కార్డు లేనిది మనకు ఎ ఒక్క పని కూడా కాదు. అందుకోసం ఆధర్ కార్డు అనేది కచ్చితంగ కావలి. అయితే మనం ఇప్పుడు ఆధర్ కార్డు చాల చోట్లు పనికొస్తుంది అల అని మనం ప్రతి సారి ఆధర్ కార్డు ను జేబులో పెట్టుకోలేము కదా అందుకోసం మనకు UDIAI ఆఫిసిఅల్ వారు వారి సైట్ లో మనందరికీ ఉచితంగా  ఆధర్ కార్డు ను ఎలా డౌన్లోడ్ చెయ్యాలో చూపించి మరి వారి సైట్ లో ఉంచింది. అయితే మీరు ఆధర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఆధర్ కార్డు కు లింక్ అయ్యి ఉండాలి లింక్ అయితే చాలు మీరు ఎక్కడైనా కూడా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార కార్డు అనేది రెండు రకాలగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి Without Masked Aadhar Card మరియు Masked Aadhar Card. Masked Aadhar Card అంటే ఎడిన్ సంస్థ కు మీరు పంపించాలంటే అంటే ఏదైనా సంస్థకు మీ ఆధర్ డీటెయిల్స్ ను షేర్ చెయ్యాలంటే మీరు Masked Aadhar Card నే షేర్ చెయ్యాలి ఎందుకంటే అందులో మీ ఆధర్ నెంబరు కు ఉన్న 12 అంకెల్లో కేవలం 4 అనేకులు కనిపిస్తాయి మిగితావి హైడ్ అవుతాయి కాబట్టి దాన్ని మస్కేడ్ ఆధర్ కార్డు అని అంటారు. అయితే ఇప్పుడు కింద ఇచ్చిన విధంగా మీరు మీ ఆధార కార్డు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download Aadhar Card By Mobile/Lapotop

Step – 1 : ముందుగా మీరు Aadhar యొక్క అఫీషియల్ పేజి లో విసిట్ అవ్వండి. Click Here

Step – 2 : Uidai సైట్ లో మీరు విసిట్ అయిన తరువాత మీకు చాల ఆప్షన్స్ ఉంటాయి అందులో మీరు My Aaadhar అనే ఆప్షన్ ను ఎన్నుకోవాలి ఎన్నుకున్న తరువాత Download Aadhar అని మరో ఆప్షన్ ఉంటుంది మీరు మీ ఆధర్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే Download Aadhar అనే ఆప్షన్ ను ఎన్నుకోవాల. ఎన్నుకున్న తరువాత దాని పై క్లిక్ చేయండి చేసిన తరువాత మీకు మరో పేజి ఓపెన్ అవుతుంది. ఆ పేజిలో మీరు మీ ఆధర్ నెంబర్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యే ముందు మీ సెల్ కు OTP (One Time Password) వస్తుంది. ఆ వచ్చిన OTP (One Time Password) ను మీరు ఎంటర్ చెయ్యాలి. ఎంటర్ చేసిన తరువాత మీ ఆధర్ డ్యాష్బోర్డు Open అవుతుంది. అందులో మీకు ఎన్నుకోవడానికి చాల ఆప్షన్స్ ఉంటాయి మీరు అందులో

Step – 3: Download Aadhar మీద క్లిక్ చేసిన తరువాత మీ ఆధర్ కార్డు అనేది మీ డివైస్ లో డౌన్లోడ్ అయిపోతుంది. ఆధర్ కార్డు అనేది మీకు Pdf రూపంలో డౌన్లోడ్ అవుతుంది. మరి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆధర్ కార్డు అనేది ఒక Password తో లాక్ అయ్యి ఉంటుంది. మీరు మీ పేరు యొక్క ముందు 4 అక్షరాలు మరి పుట్టిన సంవత్సరం ఉదాహరనకు మీ పేరు Mohammad అయ్యి ఉంది మీ పుట్టిన తేది 30-04-1997 ఉంది అనుకోండి మీ Password MOHA1997 అయ్యి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎంటర్ చేసే Password అంట Capital Letters లో ఉంటుంది. మీ ఆధర్ కార్డు ఓపెన్ అవ్వాలంటే మీ Password అనేది మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి. మీరు కనుక స్మాల్ లెటర్స్ లో ఎంటర్ చేస్తే మీ Password అనేది తప్పు అని చూపిస్తుంది. అయితే ఈ విధంగా మీరు మీ యొక్క ఆధర్ కార్డు ను మీ మొబైల్ లేదా లాప్టాప్ లో చాల సులభంగా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అయితే ఈ పోస్టులో మీరు మీ యొక్క ఆధర్ కార్డు ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నారు అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరికైనా ఆధర్ కార్డు షేర్ చేసేటప్పుడు ఏదైనా వ్యక్తీ కు కావచ్చు లేదా ఏదైనా సంస్థ కు కావచ్చు మీరు మీ ఆధర్ ను Masked Aadhar నే డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరికైనా షేర్ చేసే ముందు మీరు మీ Masked Aadhar కాపి నే డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే నేను చెప్పిన దానిలో మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను మీకేదైనా ఇందులో డౌట్స్ ఉంటె కామెంట్స్ లో మీ విలువైన మాటలు తెలగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here