Daily Fast Updates & News On Telegram By Mee Volunteer

0
46
views

In This Video, I Have Explained About The Daily Latest Information Which Is Available On Our Telegram Channel. By Following You Can Get The Daily Latest Information Through Our Telegram Channel.

 𝐘𝐒𝐑 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – ✓ మొదటి విడతగా మే నెలలో ఇచ్చే 𝟕𝟓𝟎𝟎 గాను నేడు 𝟓𝟓𝟎𝟎 లను రైతన్నల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్న ముఖ్యమంత్రి
✓ మే నెలాఖరుకు (𝟑𝟏 న) 𝟓𝟎.𝟏𝟎 లక్షల మంది లబ్ధిదారులకు 𝐏𝐌 కిసాన్ 𝟐 వేలు జమ. మొత్తంగా ₹𝟕𝟓𝟎𝟎 చొప్పున రైతుల ఖాతాలో 𝟑𝟕𝟓𝟖 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం

  𝐏𝐀𝐍 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలు మించిన డిపాజిట్ , withdraw లావాదేవీలకు పాన్ ఆధార్ తప్పనిసరి. కరెంటు అకౌంట్, క్యాష్ క్రెడిట్ అకౌంట్ లో కూడా తప్పనిసరి చేస్తూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది.

 𝐀𝐏 𝐌𝐚𝐭𝐬𝐲𝐚𝐤𝐚𝐫𝐚  𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – మత్స్యకార భరోసా పథకం 𝟏𝟑వ తేదీకి వాయిదా.
అసాని తుఫాన్ కారణంగా వాయిదా. కోనసీమ జిల్లా మురుమళ్ళ గ్రామంలో జరగాల్సిన మత్స్యకార పథకం శుక్రవారానికి వాయిదా వేసినట్టు సమాచారం.

𝐆𝐒𝐖𝐒 𝐏𝐫𝐨𝐛𝐚𝐭𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞:
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నాటికి ప్రొబేషన్.

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
•➪నేటి నుంచి 24వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు
•➪ పరీక్షలు రాయనున్న 10.01 లక్షల
మంది విద్యార్థులు
•➪ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు
•➪ విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి66308:06 AM

 𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: జగనన్న విద్యా దీవెన (JVD) సంబంధించి బెని ఫిషరీ ఔట్రీచ్ యాప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ekyc ని పూర్తి చెయ్యడనికి మే 1 వరకు గడువు పొడిగించడమైనది. ఆప్ రేపు ఉదయం 9 గంటల నుంచి వర్క్ అవుతుంది

  𝐀𝐏 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐍𝐞𝐰𝐬 – రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 𝟔𝟎 నుంచి 𝟔𝟐 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. 𝟐𝟎𝟐𝟐 జనవరి 𝟏నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ సంతకం చేశారు.
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 – https://t.me/meevolunteer

 𝐆𝐫𝐚𝐦𝐚/𝐖𝐚𝐫𝐝 𝐒𝐚𝐜𝐡𝐢𝐯𝐚𝐥𝐚𝐲𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ 𝟐 వీలర్ వాహనాన్ని వారి ఇష్టం మేరకు వారి జీతంలో కొంత భాగాన్ని 𝐄𝐌𝐈 రూపంలో కట్టుకునే వెసులుబాటుతో ఇచ్చేందుకు సంబందించిన సర్కులర్.1,6K06:18 PM

 𝐎𝐓𝐒 𝐒𝐜𝐡𝐞𝐦𝐞 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం – 𝐆𝐎.𝟑, 𝐃𝐭.𝟐𝟒-𝟎𝟏-𝟐𝟎𝟐𝟐
☛ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్‌ కట్టే వెసులుబాటు.
☛ మొదటి 𝟓 వేలు ఈ సంవత్సరం ఉగాది లోపు మిగతా 𝟓 వేలు దీపావళి లోపు కట్టే అవకాశం.
☛ రెండో వాయిదా లోపు మొత్తం కట్టే అవకాశం. మొత్తం కట్టిన తరువాత రిజిస్ట్రేషన్ అవుతుంది.

 𝐀𝐄 𝐏𝐨𝐬𝐭𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – ఏఈ పోస్టులకు మే 𝟏𝟒, 𝟏𝟓 తేదీల్లో పరీక్షలు రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజ నీర్(ఏఈ) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మే 𝟏𝟒, 𝟏𝟓 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయు లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. రాష్ట్రంలోని 𝟏𝟑 జిల్లాలతోపాటు తెలంగా ణలోని హైదరాబాద్లోనూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 𝟏𝟒వ తేదీన ఉదయం పేపర్-𝟑కి సంబంధించి పరీక్ష ఉంటుంది. 𝟏𝟓న ఉదయం పేపర్-𝟏, మధ్యాహ్నం పేపర్-𝟐 పరీక్ష జరుగుతుంది.

 𝐄𝐁𝐂 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐒𝐜𝐡𝐞𝐦𝐞 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – నేడే వైఎస్సార్ ఈబీసి నేస్తం 𝟒𝟓 ఏళ్ల నుంచి 𝟔𝟎 ఏళ్లలోపు ఉన్న అగ్ర వర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం  ఈ పథకం ద్వారా 𝟑.𝟗𝟐 లక్షల మంది మహిళల ఖాతాలో 𝟏𝟓 వేలు చప్పున రూ.𝟓𝟖𝟗 కోట్లు జమ

 𝐎𝐓𝐒 𝐒𝐜𝐡𝐞𝐦𝐞 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – రెండు వాయిదాల్లో 𝐎𝐓𝐒 చెల్లింపు
☛ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు.
☛ ఓటీఎస్ కింద చెల్లించాల్సిన రుసుముకు సంబంధించిన సవరణలకు కేబినెట్ ఆమోదం.
☛ రుణం తీసుకుని చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా ఒకే స్లాబ్
వర్తింపు జేస్తూ తీసుకున్న తీర్థయానికి ఆమోదం.
☛ గ్రామీణ ప్రాంతాల్లో రూ.𝟏𝟎 వేలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో రూ.𝟏𝟓వేలు, నగరపాలక సంస్థల్లో రూ.𝟐𝟎వేలుగా ఓటీఎస్ ఛార్జీలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.

 𝐀𝐏 𝐒𝐚𝐧𝐝 𝐁𝐨𝐨𝐤𝐢𝐧𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – మొదటి విడతగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో 𝐆𝐒𝐖𝐒 పోర్టల్ 𝐬𝐚𝐧𝐝 బుకింగ్ సర్వీస్ ని 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐀𝐬𝐬𝐢𝐬𝐭𝐚𝐧𝐭/ 𝐖𝐚𝐫𝐝 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐚𝐧𝐝 𝐃𝐚𝐭𝐚 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬𝐢𝐧𝐠 𝐒𝐞𝐜𝐫𝐞𝐭𝐚𝐫𝐲 లాగిన్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ఇసుక బుకింగ్ విధానం, బుకింగ్ లింక్, స్టేటస్

𝐀𝐏 𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – జగనన్న హౌసింగ్ కాలనీ లో గృహ నిర్మాణం చేప్పట్టిన వారికి, ప్రభుత్వం నుండి బిల్లులు చెల్లించబడ్డాయి. గ్రామ/వార్డ్ వాలంటీర్లు 𝐀𝐏𝐒𝐇𝐂𝐋 – 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ పరిదిలో ఉన్న లబ్దిదారులుల అకౌంట్లో డబ్బులు పడ్డయా లేదా అని తెలుసుకొని యాప్ లో అప్డేట్ చెయ్యాలి

𝐀𝐏 𝐎𝐮𝐭𝐬𝐨𝐮𝐫𝐜𝐢𝐧𝐠 𝐉𝐨𝐛𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు సంబంధించిన వివరాలు :
☛ పెంచిన జీతాలు జనవరి 𝟏 𝟐𝟎𝟐𝟐 నుండి అమలులోకి వస్తాయి.
☛ 𝐀𝐏𝐂𝐎𝐒 పరిధి లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి.

 𝐀𝐏 𝐅𝐫𝐞𝐞 𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – నేటి నుంచి ఈ నెల 𝟐𝟗 వరకు 𝐏𝐌𝐆𝐊𝐀𝐘 పథకం ద్వారా డిసెంబర్ మరియు జనవరి నెలలకు సంబంధించిన రెండు కోటాల ఉచిత బియ్యం రేషన్ దుకాణాల నుంచి నేరుగా పంపిణీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here