Jagananna Amma Vodi 2022 – Check Your Payment Status Online By One Click. The Andhra Pradesh Government Has Announced The Amma Vodi 3rd Phase Amount. Already The Government Has Credited An Amount Of Rupess 13,000/- For Those Candidates Who Had Get In Eligibilty List. Check Your Status Online By Given Link Which Is Below.
Amma Vodi Payment Status Check 2022
- జగనన్న అమ్మఒడి పథకానికి సంభందించి ప్రభుత్వం ఇప్పటికే తల్లుల ఖాతాల్లో డబ్బులు జామా చేసింది అయితే చాల మందికి కొన్ని కారణాల వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో ఇప్పటి దాక జామా కాలేదు అయితే జామా కానందుకు చాల కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా వచ్చిన సమస్య బ్యాంకు కు ఆధర్ లింక్ అవ్వని కారణంగా. అయితే మీకు కూడా డబ్బులు రాలేకపోతే ఎ కారణం ద్వారా డబ్బులు రాలేదో మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అయితే నేను కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ ఆధర్ నెంబర్ ఎంటర్ చేసి పథకం ఎదో ఎన్నుకొని Get Details అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే కారణం ఏంటో తెలుస్తుంది. అయితే కింద ఇచ్చ్చిన Screenshot లో చూసుకోవచ్చు.
- అయితే మీ ఆధర్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత Get Details పై క్లిక్ చేసిన తరువాత Status ఏముందో కనిపిస్తుంది.
- ఈ విధంగా మీరు మీ ఆధర్ నెంబర్ తో Amma Vodi Payment Status 2022 చెక్ చేసుకోవచ్చు.
- మరన్ని ఇలాంటి సమాచారం కోసం మా Telegram ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి.