Jagananna Amma Vodi 2021-22 Educational Year 3rd Phase Amount Was Released On June 27,2022 By The Cheif Minister Of Andhra Pradesh. Now You Can Check Your Amma Vodi Status Online By Entering Your Aadhar Number. Follow The Below Instructions To Check Your Amma Vodi Status 2022 Online.
జగనన్న అమ్మఒడి మూడో విడత డబ్బులు అర్హులైన ప్రతి విద్యార్థి యొక్క తల్లిల ఖాతాల్లో జూన్ 27, 2022వ తేదీన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులను విడుదల చేసారు. మొత్తం గాను జగనన్న అమ్మఒడి 8వ విడత కు సంభందించి 2021-22 విద్యాసంవత్సరం కు రూ.13,000/- అక్షరాల పదమూడు వేలు రుపాయలు జమా చేయ్యడం జరిగింది మిగితా రూ.2,000/- లు పాఠశాల సౌకార్యం కోసం ఉపయోగపడుతుంది. జగనన్న అమ్మడి 8వ విడత డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లో జమా చెయ్యడం జరిగింది.
Jagananna Amma Vodi 2022 Status Check
చాల మందికి నిన్న బ్యాంకు సర్వర్ కారణంగా చాల మందికి డబ్బులు పడలేదు మరియు మీ బ్యాంక్ కు లింక్ అయిన ముబైల్ నెంబర్ కు మెసెజ్ రాని ఎడల మీరు మీకు జగనన్న అమ్మఒడి 8వ విడత డబ్బులు పడ్డాయొ లేదో మీ ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం మీకు కింద నేను ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ Payment Status ను చెక్ చేసుకోవచ్చు
మరన్ని ఇలాంటి సమాచారం కోసం మా Telegram చానల్ లో జాయిన్ అవ్వండి
amount not found
display only mothers particulars
చెక్ చేసినా చూపిస్తుంది కానీ అమౌంట్ పడడం లేదు
Bank Status In-Active Lo Unte Kuda Amount Padadu
Nodata found Ani vasthundhi